ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. అనకాపల్లి సభలో మోదీతో పాటు చంద్రబాబు పాల్గొన్నారు. కాగా, మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు ఆయనకు సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలికారు. మోదీ రాజమండ్రి వస్తున్న సమయంలో చంద్రబాబు కర్నూలు జిల్లా పాణ్యంలో ఉన్నారు.
ఇంకా చదవండి: ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!
ఏపీ ప్రజలు మీ రాక కోసం, మీ ఉత్తేజభరిత ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చంద్రబాబు ప్రధాని మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. అందుకు ప్రధాని మోదీ కూడా ఓ ట్వీట్ ద్వారా బదులిచ్చారు. "నా ప్రియమిత్రుడు చంద్రబాబుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ చేరుకుని ఎన్డీయే కూటమి సభలో పాల్గొనేందుకు రాజమండ్రి వెళ్లే మార్గంలో ఉన్నాను. ఆ తర్వాత అనకాపల్లిలో మరో సభ ఉంది. ఏపీ మద్దతు మొత్తం ఎన్డీయేకే!" అంటూ మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇంకా చదవండి: ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ! స్క్రీనింగ్ కమిటీ సిఫారస్సులని కలరింగ్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: