ఏపీ లో మద్యం షాపులపై ఆంక్షలు...
ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు పాటిస్తున్నమన్న ఎక్సైజ్ అధికారులు...
పరిమితికి మించి షాపుల్లో అమ్మకాలు బంద్...
రాత్రి వున్న షాపు మరుసటి రోజుకల్లా మూత పడుతుండటంతో... ఎందుకు మూసారో ఏమి జరిగిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్న మద్యం ప్రియులు...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పటికే పలు జిల్లాల్లో మద్యం షాపులు మూసివేసిన అధికారులు.
గత సంవత్సరం 2023 ఏప్రిల్ నెలలో ఏ షాపు ఎంత వరకు అమ్మకాలు జరిగాయో.. అంతే మేరకే అమ్మకాలు జరపాలని ఉన్నతాధికారుల ఆదేశాలు..
అమ్మకాలు పరిమితి దాటితే షాపులు మూత వేపిస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!
అనంతపురంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం!! నియోజకవర్గాల వారీగా పర్యటన!! రోడ్ షో...
ఇంటర్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు!! 3,712 పోస్టులకు దరఖాస్తులు షురూ!! అర్హత వివరాలు మీకోసం
రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి