తెలుగుదేశం పార్టీ ప్రజల నుండి స్వచ్ఛంద విరాళాలను కోరుతోంది. https://tdpforandhra.com/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో మీ విరాళాలను అందించవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, పాన్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేస్తే మీ ఫోనుకు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి... రూ.99 నుండి మీకు నచ్చిన ఎంత మొత్తమైనా విరాళంగా ఇవ్వొచ్చు అని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వివరాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాల్సిందిగా పిలుపునిచ్చారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీరు ఇచ్చిన డొనేషన్ వివరాలతో మీ ఈమెయిల్ ఐడీకి సర్టిఫికెట్ వస్తుంది. గుర్తుంచుకోండి! పార్టీకి స్వచ్ఛందంగా మీరిచ్చే విరాళం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తినిస్తుంది అని తెలిపారు. https://manatdp.org/feedview/3897/0
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కాంగ్రెస్ 114 ఎమ్మెల్యే 5 ఎంపీ స్థానాల అభ్యర్థుల విడుదల! కడపలో అన్నపై చెల్లెలు యుధ్దం
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు!! అది పూర్తి అయ్యేవరకు అవకాశం!! కమిటీ తీర్మానం
రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి