అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ భారతీయ యువతి అదృశ్యమైన ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మార్చి 1న క్వీన్స్ ప్రాంతంలో ఫెరీన్ ఖోజా అనే యువతి కనిపించకుండా పోయింది. ఆమె కోసం విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు యువతి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువతి బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు పోలీసులు చెప్పారు. మార్చి 1న ఆమె ఇల్లు వీడాక మళ్లీ కనిపించలేదని అన్నారు.

 ఇంకా చదవండి: ఆస్ట్రేలియా: కృష్ణా జిల్లా ఉంగుటూరు వైద్యురాలు వేమూరు ఉజ్వల మృతి! అసలు ఎవరీమె? స్వగ్రామం చేరుకోనున్న మృతదేహం

ఆ సమయంలో ఆమె ఆలీవ్ గ్రీన్ జాకెట్, ఆకుపచ్చ స్వెట్టర్, నీలి రంగు జీన్స్ ప్యాంటులో ఉందని న్యూయార్క్ నగర పోలీసు డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ఎంబసీ సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు. యువతి ఫొటోను కూడా రిలీజ్ చేసింది. 112 ప్రీసింక్ట్ డిటెక్టివ్‌ల బృందం యువతి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా, యువతి అదృశ్యం గురించి పోలీసులు న్యూయార్క్‌లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకు కూడా సమాచారం అందించారు.


 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group