వర్షాకాలం వచ్చిందంటే చాలామంది నేరేడు పండ్ల కోసం ఆశగా ఎదురు చూస్తారు. నేరేడు పండు సీజనల్ ఫ్రూట్. సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వేసవికాలంలో మామిడి పండ్ల కోసం చూసే జనాలు వర్షాకాలం రాగానే నేరేడు పండ్ల కోసం చూస్తారు. నేరేడుపండ్లలో అనేక పోషకాలు మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే నేరేడు పండ్లను తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. నేరేడు పండు తిన్న వెంటనే చాలామంది నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు లేదా పాలు తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా సరే నేరేడు పండు తిన్న తర్వాత 40 నిముషాల తర్వాత మంచి నీళ్లు త్రాగడం మంచిదని సలహా ఇస్తున్నారు. అయితే నేరేడు పండ్లను తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. నేరేడు పండు తిన్న వెంటనే చాలామంది నీళ్లు తాగుతూ ఉంటారు.
ఇంకా చదవండి: ఛాయ్ ఎంతసేపు మరిగిస్తున్నారు? ఎక్కువ సేపు మరిగిస్తే - డేంజర్ అంటున్న నిపుణులు!
అయితే నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు లేదా పాలు తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా సరే నేరేడు పండు తిన్న తర్వాత 40 నిముషాల తర్వాత మంచి నీళ్లు త్రాగడం మంచిదని సలహా ఇస్తున్నారు. చాలామంది జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది అటువంటి వారికి జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా నేరేడు పండ్లు తింటే కడుపుబ్బరం సమస్య వస్తుంది. ముఖంపై మొటిమలు పెరగడానికి నేరేడు పండ్లు కారణమవుతాయి అని కూడా చెబుతున్నారు. కనుక నేరేడు పండు తినే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. నేరేడు పండ్ల లో షుగర్ ని తగ్గించే గొప్ప లక్షణాలు ఉంటాయి. అలా అని షుగర్ పేషెంట్స్ నేరేడు పండ్లను అతిగా తినకూడదు అని కూడా డాక్టర్లు చెబుతున్నారు. కనుక సీజనల్ ఫ్రూట్ అయిన నేరేడు పండును తినే విషయంలో మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ల సలహా తీసుకొని మరీ పండ్లు తినండి. ఏదైనా పరిమితంగా తిన్నప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. అలా కాకుండా ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వెంటపడి వస్తాయి అందుకే జాగ్రత్త.
ఇంకా చదవండి: ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఆ పథకాలకు నో ఎంట్రీ! కార్డు లేనివారికి, ఏపీలో ప్రత్యేక డ్రైవ్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో స్విమ్మింగ్ పూల్‌లో పడి తెలుగు స్టూడెంట్ మృతి! అతడి స్నేహితుడితో పాటు..
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
కుప్పంలో కౌంట్ డౌన్ - వైసీపీ కీలకనేత అందర్! చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే!
బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!
తహసీల్దారుల బదిలీ ప్రక్రియపై సీరియస్ హెచ్చరికలు జారీ! ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వార్తలపై స్పందించిన CCLA!
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటి! ప్రస్తుతం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో!
మాటిచ్చిన 24 గంటల్లోనే సాయం! ఇది సోనూసూద్ సేవా గుణం! సోషల్ మీడియాలో హల్ చల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: