టీ, కాఫీలు తాగని వాళ్లు ఉండరేమో. పొద్దున్నే టీ లేదా కాఫీ తాగితే, రోజంతా హాయిగా గడుస్తుందని చాలా మంది భావిస్తారు. అయితే, చాలా రకాల టీలు ఉన్నాయి, వాటిలోని అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో, లెమన్ గ్రాస్ టీని ఎక్కువ మంది తాగుతున్నారు. ఈ టీని రోజూ తాగడం వలన గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా చదవండి: మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?
నిమ్మగడ్డితో తయారు చేసే ఈ టీ అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆయుర్వేదంలో కూడా నిమ్మగడ్డిని అనేక వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల పొట్టలో అల్సర్లు తగ్గుతాయి, బీపీ తగ్గుతుంది, అధిక బరువు తగ్గుతారు, కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి. జీవక్రియలు మెరుగుపడి, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
ఇంకా చదవండి: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్! ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు!
ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి అంటే:
ముందుగా నిమ్మగడ్డిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి బాగా మరిగించాలి. అందులో నిమ్మగడ్డి వేసి, మరో 10 నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూత పెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్‌లోకి తీసుకొని, తేనె లేదా బెల్లం వేసుకొని తాగవచ్చు. ఈ టీ తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు, హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఇంకా చదవండి: చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం ముదురుతోందా! ఖలిస్తానీ నాయకుడికి కెనడా నివాళి!
మహిళా, గిరిజన సంక్షేమానికి కొత్త శకం! సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సంధ్యారాణి!
మూడోసారి కూడా ఆర్బీఐ గవర్నర్‌గా! శక్తికాంత దాస్ కొనసాగనున్నారా!
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
ఎంపీ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారా! వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగనుందా!
వైసీపీ సీక్రెట్లు బయటపడ్డాయా? రాజకోట రహస్యం!
కోడెలది ఆత్మహత్య కాదు! వైసీపీ నేతలు చేసిన హత్య!
ఉక్రెయిన్ శాంతి ప్రకటనపై వెనుకడుగు వేసిన భారత్! రష్యా ఉనికి లేని సమావేశం అని వ్యాఖ్య!
రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: