Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!!

ఆధునిక యుగంలో మారుతున్న నిద్రపోయే విధానం! లండన్ అధ్యయనంలో కొత్త విషయాలు!

2024-06-18 22:00:00

ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రజల జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, మనిషి నిద్రపోయే సమయాలు పూర్తిగా మారిపోయాయి. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం చాలామందికి పరిపాటిగా మారింది. లండన్‌లోని ఒక కాలేజీ తాజా అధ్యయనంలో, రాత్రి ఒంటిగంట సమయంలోపు నిద్రపోయే వ్యక్తుల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. ఈ పరిశోధనలో మొత్తం 73 వేలకు పైగా మందిని పరిశీలించారు.

ఇంకా చదవండి:  మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

పరిశోధన వివరాలు

రాత్రి ఒంటిగంట లోపల పడుకునే వారిలో న్యూరో డెవలప్మెంట్ డిసీజెస్, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్, మెంటల్ బిహేవియర్ వంటి సమస్యలు తక్కువగా ఉండటం గుర్తించారు. రాత్రి ఒంటిగంట తర్వాత కూడా మేల్కొని ఉండేవారిలో అనేక మానసిక ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండటం గుర్తించారు. ప్రతిఒక్కరు వీలైనంత త్వరగా నిద్రపోతే మానసిక అనారోగ్యం పాడవకుండా ఉండొచ్చని సూచించారు.

ఇంకా చదవండి: మూడోసారి కూడా ఆర్బీఐ గవర్నర్‌గా! శక్తికాంత దాస్ కొనసాగనున్నారా!

నిద్ర యొక్క ప్రాధాన్యత

నిద్ర అనేది మెదడు జ్ఞాపకాలను ఏకీకృతం చేయడానికి, భావోద్వేగాలను ప్రాసెస్ చేయడానికి, నిర్ణయాలను తీసుకోవడానికి కీలకమైనది. నిద్రపోతున్న సమయంలో మెదడు ప్రతిరోజు జరిగే సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది, మనం నేర్చుకున్న వాటిని పటిష్టంగా ఉంచుతుంది. నిద్రలేమి వల్ల ముఖ్యంగా ఎమోషనల్, సైకలాజికల్ కండిషన్లకు సంబంధించిన వ్యాధులు రావచ్చని ఈ పరిశోధన తెలిపింది.

సిఫారసులు

ఎన్ని పనులు ఉన్నా కానీ, రాత్రి పూట వీలైనంత సమయం నిద్రకు కేటాయించడం అత్యంత ముఖ్యం. నిద్రలేమి వల్ల మానసిక అనారోగ్య సమస్యలు రావడం ఖాయమని గుర్తించారు.

ఈ అధ్యయనాన్ని అనుసరించి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన నిద్ర సాధనల్ని అనుసరించడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకమని స్పష్టం చేశారు.

ఇంకా చదవండి: తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

పశ్చిమబెంగాల్‌లో రైలు ప్రమాదం! పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం!

మహిళా, గిరిజన సంక్షేమానికి కొత్త శకం! సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సంధ్యారాణి!

ఎంపీ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారా! వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగనుందా!

వైసీపీ సీక్రెట్లు బయటపడ్డాయా? రాజకోట రహస్యం!

కోడెలది ఆత్మహత్య కాదు! వైసీపీ నేతలు చేసిన హత్య!

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

ఉక్రెయిన్ శాంతి ప్రకటనపై వెనుకడుగు వేసిన భారత్! రష్యా ఉనికి లేని సమావేశం అని వ్యాఖ్య!

రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో! ఇసుక, మట్టి దందా ఆరు నెలల్లో బయటపెడతాం!

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →