కీర దోసకాయ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కీర రసం జుట్టు కురుల ధృడత్వాన్ని పెంచుతాయి. దీనికోసం తొక్కతీసి సన్నగా తురిమి జ్యూస్‌ తియ్యాలి. జ్యూస్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి మర్ధన చేయాలి…

గంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి. విటమిన్‌ ఏ సెబమ్‌ ఉత్పత్తిని పెంచి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. కీరా జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్‌ కే జుట్టురాలడాన్ని తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group