ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో..

సాధారణ రైతు కుటుంభంలో పుట్టి విశ్వవ్యాప్తమైన కీర్తిని మూటకట్టుకున్న... ఉషోదయ కిరణం రామోజీరావు!

2024-06-09 11:33:00

ఆర్టికల్ బై - శివరామ్ కూరపాటి, లండన్ 

అక్షర దీప్తికి అక్షరాంజలి! తెలుగు యవనికపై వెలుగుగా నిలిచి, తన కలంతో జాతికి జవసత్వాలు అద్దిన ఉషోదయ కిరణం రామోజీరావు. హలం పట్టి పొలం దున్నిన చేతితో, కలం పట్టి అక్షర సేద్యం చేసి, సామాన్యులని మాన్యులుగా మరల్చిన ఈ పాత్రికేయ కర్షకుడికి తెలుగు జాతి సదా రుణపడే ఉంటుంది. ప్రతి తెలుగు గుమ్మంలో ఉషోదయంతో విరబూసే ఈనాడు, నాటికీ నేటికీ ఏ నాటికీ.. తెలుగు గుండె గొంతుకగానే నిలుస్తుంది. 

నా వ్యక్తిత్వ నిర్మాణంలో మా అమ్మా నాన్న, గురువులు & చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో బలమైన ముద్ర వేసింది మాత్రం ఈనాడు అక్షరాలే. 4వ తరగతిలో పరిచయమైన ఈనాడు వయసుతో పాటు పెరుగుతూ జీవితంలో విడదీయలేని ఒక ఆత్మబంధువు అయిపొయింది. నాలాగే కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాల్లో ఈనాడుది విడదీయలేని బంధం. 

ఒక సాధారణ రైతు కుటుంభంలో పుట్టి విశ్వవ్యాప్తమైన కీర్తిని మూటకట్టుకున్న ఇలాంటి "తెలుగు వెలుగు" మరోటి మన తెలుగునాట ఉదయించునా? తెలుగు జాతికి కష్టం వచ్చిన ప్రతిసారీ తాను సాయం చేయటమే కాకుండా, ముందుండి సమాజాన్ని ఏకతాటిపై నడిపిన మహనీయుడు. భారతీయతకి నిలువెత్తు సంతకంగా మారిన తెలుగు అక్షర రూపమే రామోజీరావు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు వాడి కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్త చేయటంలో అలుపెరగని పోరాటం చేసి, సామాన్యుల హక్కులకు గొంతుకగా నిలవటమే కాకుండా, బాధ్యతలకి చిరుణామాగా మారిన ఈ అక్షర కిరణం, రాస్తూ రాస్తూనే అక్షరాల నడుమే శాశ్వత నిద్రలోకి జారుకుంది. కానీ అది మనలో రగిల్చిన అక్షర జ్యోతి మాత్రం నిత్య నూతనంగానే వెలుగుతూనే ఉండాలి. అదే మనం ఆ మహనీయునికి ఇచ్చే నిజమైన నివాళి. తెలుగు వాళ్ళు ఆరంభ సూరులే కాదు, ఆ శూరత్వాన్ని తుది శ్వాస వరకు చూపగలరని నిరూపించిన ఓ పోరాట వీరుడా!!! నిన్ను మించిన హక్కుల సూరీడు ఎవరు.

ఆలోచనలకి, ఆశయాలకు, ఆచరణలకి చిరునామాగా నిలిచిన ఓ మార్గదర్శి, నీ స్పూర్తితో మరిన్ని వెలుగు పూలు మన తెలుగు నాట విరబూస్తాయని ఆశిస్తూ, నీకివే నా అక్షరాంజలలు. నా ప్రతి పదం వెనుక అచ్చుగానో, ఒత్తుగానో, హల్లుగానో, పొల్లుగానో దాగుండి నా భావాల నుడికారంతో నన్ను ఉత్తేజింపచేస్తావని స్మరిస్తూ. అక్షర యజ్ఞంలో పుట్టే ప్రజ్ఞా పాఠవాలతో సమాజం వెలిగిపోవాలని ఆశిస్తున్నాము. 

ఇవి కూడా చదవండి

ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో కూటమి విజయోత్సవ వేడుకలు! హాజరైన సభ్యులు! 

జగన్ ఫోటోలు ఆఫీసు నుండి చెత్తకుప్ప లోకి! వెంటనే తొలగించాలి! 

మెంటల్ కృష్ణ ఎక్కడ? మోగా ఫ్యామిలీ దెబ్బకు? ఎటూ కాకుండాపోయిన పోసాని! నోరు ఉంది కదా అని మాట్లాడితే, మాట్లాడటానికి నోరు లేకుండా పోతుంది! 

జగన్ అహంకారం వల్లే వైసీపీ ఓడిపోయింది! మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్! మన బలుపు మనకే బెడిసికొట్టడం అంటే ఇదే! 

అయ్యో.. బొత్స ఎంతపని చేశావు!! జగన్ కు కూడా తెలీదా? గవర్నమెంట్ ఎంప్లాయిస్ తో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా!

ఏంటి ఇది నిజమేనా! రెండు పదవులేనా? మోడీ నిర్ణయం ఏమిటి? 

ఏపీని మరో బిహార్ లా మార్చేస్తున్నారు! పేర్ని నాని వ్యాఖ్యలు! వీళ్ళు ఏదో సింగపూర్ రేంజ్ లో అభివృద్ధి చేసినట్టు! 

కృష్ణాజిల్లాలో పర్యటించనున్న కొడాలి నాని! రాళ్ళు, చెప్పులతో సిద్ధంగా ప్రజలు!

రామోజీరావు మృతికి సినిమా ఇండస్ట్రి నివాళి! రేపు షూటింగ్ లకు సెలవు! 

ఈ నెల 11 న టీడీపీ శాసనసభపక్ష సమావేశం! ఉండవల్లి నివాసంలో! 

ప్రజా పక్షపాతి, నిరంతర శ్రామికుడు! అక్షర యోధుడికి కన్నీటి నివాళులు - లోకేష్ 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →