ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!

సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు! నిందితులను అరెస్టు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు! మోటారుసైకిల్‌పై ఇద్దరు!

2024-04-16 09:30:00

ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని భుజ్‌లో సోమవారం అర్ధరాత్రి వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు ధృవీకరించారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి గుజరాత్ పారిపోయారని పోలీసులు అధికారులు వివరించారు. విచారణ కోసం వీరిని ముంబైకి తీసుకొస్తామని తెలిపారు. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

కాగా ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటన జరిగింది. సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మోటారుసైకిల్‌పై వచ్చిన నిందితులు హెల్మెట్‌లు ధరించారు. పక్కా ప్రణాళికతో  నాలుగు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. సల్మాన్‌ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచాలని ముంబై పోలీస్ కమిషనర్‌తో సూచించారు.

ఇవి కూడా చదవండి:

విశాఖలో వైసీపీ నేత దాష్టీకం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన.. విశాఖ పోలీసులకు ఫిర్యాదు.. 

విజయవాడ: వైసీపీకి ఎన్నికల సంఘం షాక్! జగన్ బస్సు యాత్రలో భాగంగా హైవేపై.. MCC పర్యవేక్షణ అధికారి రహీం.. 

ఢిల్లీ: నేడు సీబీఐ కస్టడీకి కవిత!! లిక్కర్ లింకులపై వివరాలు!! మూడు రోజుల పాటు 

మంగళగిరి: వైసీపీకు తొత్తులుగా అధికారులు!! కోడ్‍ను ఉల్లంఘించి బ్యానర్లు!! CK కన్వెన్షన్, NRI వై జంక్షన్ 

జగన్ రెడ్డి కోసం 'పట్టా'లు తప్పిన జవహర్ రెడ్డి!! ఆ పేరుతో కోట్లు నొక్కేసిన వైసీపీ నేతలు!! కలెక్టర్లు, జేసీలకు ఆదేశం 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →