పెద్ది పై బుచ్చిబాబు బిగ్ అప్‌డేట్.. చరణ్ ఫ్యాన్స్‌కు దీపావళి గిఫ్ట్ రెడీ!

మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా, వాట్సప్ తన వినియోగదారుల కోసం ఒక ఆసక్తికరమైన కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ గురించి తెలిస్తే, ముఖ్యంగా తమకు ఇష్టమైన వారి స్టేటస్‌లను మిస్ అవ్వకూడదు అనుకునేవారు సంతోషిస్తారు.

యూరప్‌లో తొలి స్ట్రీట్‌ లైటింగ్‌ వ్యవస్థను ప్రారంభించిన నగరం ఏదో మీకు తెలుసా!

ఇందులో భాగంగా, యూజర్లు తమకు ఇష్టమైన కాంటాక్టులు (Contacts) కొత్త స్టేటస్ (Status) పెట్టిన వెంటనే నోటిఫికేషన్ (Notification) పొందగలరు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ (Android) లోని వాట్సప్ బీటా 2.25.30.4 వెర్షన్ లో ట్రయల్ దశలో ఉందని వాబిటాఇన్ఫో (WaBetaInfo) తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఫీచర్ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

దీపావళి బంపర్ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా? మిస్ అవ్వొద్దు!

ఇదెలా పనిచేస్తుందంటే? మిస్ అవ్వకుండా ఎలా చూడాలి?
ఈ 'స్టేటస్ నోటిఫికేషన్' ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం. దీనిని ఆన్ చేసుకుంటే, ఇకపై మీరు వాట్సప్ యాప్ ఓపెన్ చేయకుండానే కొత్త స్టేటస్ అలర్ట్ వస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్, మటన్ షాప్‌లకు కొత్త నియమాలు.. అది తప్పనిసరి!!

Contact ఎంచుకోండి: ముందుగా, మీకు ఏ కాంటాక్ట్ స్టేటస్ అయితే ముఖ్యమో, ఆ కాంటాక్ట్ స్టేటస్‌ను ఓపెన్ చేయాలి. స్టేటస్ స్క్రీన్ పైభాగంలో కనిపించే మూడు చుక్కలపై (Three Dots) ట్యాప్ చేయాలి.

సామాన్యుల EV కల నెరవేరే ఛాన్స్ - రూ. 30 వేల డిస్కౌంట్ ఆఫర్! 100 కి.మీ.కి రూ. 20 ఖర్చు.. బ్లాక్ బస్టర్ కాంబో..

ఎనేబుల్: అక్కడ మీకు 'Get notifications' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకోవాలి (ట్యాప్ చేయాలి).
ఈ ఎంపికను చేసిన తర్వాత, ఆ కాంటాక్ట్ స్టేటస్ షేర్ చేసిన ప్రతిసారి, మీ మొబైల్‌కు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.

Farmers: రైతులకు కీలక హెచ్చరిక..! ఆది ఎక్కువ వాడితే సబ్సిడీ లేదు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఈ ఫీచర్ కేవలం అలర్ట్ ఇవ్వడం మాత్రమే కాదు, మరింత యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించారు. ఎంపిక చేసిన కాంటాక్ట్ స్టేటస్ పెట్టినపుడు, వాట్సప్ మీకు వెంటనే అలర్ట్ పంపుతుంది. దీనివల్ల మీరు యాప్ ఓపెన్ చేయకుండానే కొత్త అప్డేట్ ఏంటో త్వరగా చూడొచ్చు.

Google vizag: విశాఖలో గూగుల్ AI హబ్‌పై సీఎం సంతోషం.. యంగెస్ట్ స్టేట్, హై ఇన్వెస్ట్మెంట్ హాష్‌ట్యాగ్.. వైజాగ్ లోని G అంటే!

ఆ స్టేటస్‌లో ఇమేజ్ (Image) లేదా వీడియో (Video) ఉంటే, ఆ నోటిఫికేషన్‌లోనే దాని యొక్క చిన్న ప్రివ్యూ (Preview) కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఆ నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తున్నాయని లేదా అవసరం లేదని అనిపిస్తే, మీరు ఈ నోటిఫికేషన్లను ఎప్పుడైనా ఆపేసే (Disable) వెసులుబాటు కూడా ఉంది.

బిగ్ షాక్! అమెరికా సుంకాల దెబ్బ.. 37.5 శాతం కుప్పకూలిన భారత ఎగుమతులు! 4 నెలల్లోనే..!

సాధారణంగా ఇలాంటి ఫీచర్లు వచ్చినప్పుడు, "మనం వారి స్టేటస్ చూస్తున్నామని అవతలి వారికి తెలుస్తుందా?" అనే ప్రైవసీ (Privacy) సందేహాలు వస్తుంటాయి. అయితే ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. మీరు ఎవరి స్టేటస్‌కి అయితే అలర్ట్ ఎనేబుల్ చేశారో, ఆ కాంటాక్ట్‌కు మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించిన విషయం తెలియదు. అంటే, ప్రైవసీ దృష్ట్యా ఇది సురక్షితమైనదే.

Pak-Afghan: పాక్ అఫ్గాన్ ఘర్షణలు ఉధృతం.. సరిహద్దులో తుపాకీ కాల్పులు, భారీ ఉద్రిక్తత.. పాకిస్థాన్ యుద్ధ ట్యాంకులను!

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు ముఖ్యమైన కాంటాక్టుల అప్డేట్లను (కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ముఖ్యమైన బిజినెస్ కాంటాక్టులు) మిస్ అవకుండా చూడొచ్చు. ఎందుకంటే, కొన్నిసార్లు ఎక్కువ స్టేటస్‌లు ఉన్నప్పుడు ముఖ్యమైన అప్‌డేట్‌లను మనం గమనించలేం. ఈ కొత్త ఫీచర్ దశలవారీగా విడుదల అవుతోంది. కాబట్టి, మీకు ఇంకా ఈ ఆప్షన్ కనిపించకపోతే, మీ వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకుని కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది.

శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ!
ఏపీలో వాళ్లందరిపై కేసులు పెడతాం.. అలా చేస్తే జైలే గమ్యం! ఏపీ డీజీపీ హెచ్చరిక
జగన్ విదేశీ పర్యటన రద్దు..! కోర్టును ఆశ్రయించిన సీబీఐ!
ప్రజా సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్‌ను నడిపిస్తున్న సీఎం చంద్రబాబు!!
ప్రతిరోజు షవర్ బాత్ చేస్తున్నారా! యమ డేంజర్ గురూ!