ఆస్ట్రేలియాలో నారా లోకేశ్‌కు ఊహించని సర్‌ప్రైజ్! చిన్నారి ప్రశంస - అన్ని థాంక్స్ బాస్ కే.! ఈ వారంలోనే..

రామ్ చరణ్ అభిమానులకు మరోసారి సూపర్ అప్‌డేట్ వచ్చేసింది. ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని  తాజాగా మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన పెద్ది సినిమాతో షూటింగ్‌లో బిజీగా ఉన్నారని ఆ ప్రాజె ఆ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే ఈ కొత్త సినిమా పనులు మొదలవుతాయని తెలిపారు.

ఆ వజ్రపు ఉంగరం.. సిగ్గుతో హింట్! విజయ్ దేవరకొండతో నిశ్చితార్థంపై రష్మిక క్లారిటీ!

షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్–మే మధ్యలో ప్రారంభించే అవకాశం ఉందని నిర్మాత స్పష్టం చేశారు.

Costly Sweet: దేశంలో లోనే అత్యంత ఖరీదు అయిన స్వీట్..! ధర ఎంతో తెలుసా..!

ఇదిలా ఉంటే గతంలో RRR ప్రమోషన్స్ సందర్భంగా సుకుమార్, రామ్ చరణ్ ఇద్దరూ చెప్పిన ఒక హార్డ్ హిట్టింగ్ సీన్ గురించి చిన్న క్లిప్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆ వీడియోపై తెగ హడావుడి చేస్తున్నారు. ఈ సీన్ థియేటర్లలో సిటీ కదిలిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Sakhi Health Check: ఏపీ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్..! ఉచిత వైద్య పరీక్షలతో సురక్ష ప్రాజెక్ట్ ప్రారంభం..!

కొత్త ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకమైన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫార్మేషన్ చేస్తున్నారని సమాచారం. మాస్ స్టైల్, మీసం గడ్డం ముక్కు రింగ్‌తో కూడిన లుక్‌లో ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. డైలాగ్ డెలివరీలో కూడా కొత్త యాక్సెంట్, ప్రత్యేక శైలిని ఫాలో అవుతున్నారని సినీ పరిశ్రమలో ఈ వార్త చెక్కర్లు కొడుతుంది.

బిగ్‌బాస్ 9లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ 5 రేసు నుంచి ఔట్! ఊహించని ఎలిమినేషన్‌తో ఫ్యాన్స్‌కు..

ఇదే సమయంలో చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం పుణేలో శరవేగంగా సాగుతోంది. సుమారు 60% షూటింగ్ పూర్తయిందని‌ త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. బిజీ షెడ్యూల్‌లో ప్రతి రోజూ కీలక సన్నివేశాలు పూర్తవుతున్నాయని తెలుస్తోంది.

Bhagavad Gita : ప్రేమలో ద్వేషానికి చోటు లేదు.. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -37!

సుకుమార్–రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించిందో చెప్పనవసరం లేదు.  వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ కొత్త సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. చూడాలి మరి ఈ సారి ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో!

K-Ramp: కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో మంచి ఓపెనింగ్.. K-Ramp మొదటి రోజు కలెక్షన్లు ఎంత అంటే!
Highcourt: గురుకుల పార్ట్‌టైమ్ టీచర్లకు హైకోర్టు ఊరట..! కీలక ఆదేశాలు జారీ..!
కొత్త భయం.. తండ్రికి కరోనా సోకితే.. పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం.! ప్రజారోగ్యానికి పెను సవాల్!
ISRO విజయం సూర్యుడి నుండి వచ్చే ఉద్గారాల (CME) రహస్యాన్ని ఛేదించిన చంద్రయాన్-2!