Hikkim Post Office: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ప్రియమైన వారికి పోస్ట్‌కార్డుల సందడి.! L R Swamy: సాహిత్య లోకంలో విషాదం... ప్రముఖ సాహితీవేత్త ఎల్.ఆర్.స్వామి కన్నుమూత! Rajamahendravaram: అటవీశాఖ హై అలర్ట్.. రాజమండ్రి పరిసరాల్లో నిరంతర గస్తీ.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. Hikkim Post Office: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ప్రియమైన వారికి పోస్ట్‌కార్డుల సందడి.! L R Swamy: సాహిత్య లోకంలో విషాదం... ప్రముఖ సాహితీవేత్త ఎల్.ఆర్.స్వామి కన్నుమూత! Rajamahendravaram: అటవీశాఖ హై అలర్ట్.. రాజమండ్రి పరిసరాల్లో నిరంతర గస్తీ.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! AP crime news: కడప జిల్లాలో కలకలం.. రామకీర్తన హత్య కేసులో సంచలనం! ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. Village fines: ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదంటే ఊడ్చాల్సిందే.! ప్రశాంత పల్లె.. పద్ధతైన మాట.. Viral News: బూతులు మాట్లాడితే ఊడ్చాల్సిందే..నోరు జారితే రూ. 500 ఫైన్.. బూతులు లేని తొలి గ్రామం..!! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ..

సోషల్ మీడియాలో సంచలనం రేపిన భారతీయ మహిళ పోస్ట్ – భర్తతో ఉన్న సంబంధాన్ని వదిలి గ్రీన్‌కార్డు హోల్డర్‌తో ?

మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులను అనే పద్యం ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. బయటకు బాగానే కనిపిస్తున్నా, లోపల అనేక సమస్యలు దాగి

Published : 2025-09-24 15:57:00
Facebook post: సర్వీస్ రూల్స్ ఉల్లంఘన..! ఫేస్‌బుక్ పోస్టుతో జీఎస్టీ అధికారికి పెద్ద షాక్!

మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులను అనే పద్యం ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. బయటకు బాగానే కనిపిస్తున్నా, లోపల అనేక సమస్యలు దాగి ఉంటాయని ఈ పద్యం అర్థం. అమెరికా  అధ్యక్షుడు ట్రంప్ వీసా విధానాల వలన వచ్చిన అనిశ్చితి ఇదే పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా H-1B వీసా సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Ants control tips: ఇంట్లో చీమల బెడదా? కెమికల్స్ వద్దు.. ఈ సింపుల్ చిట్కాలు చాలు! ఎలా పనిచేస్తుందో తెలిస్తే షాక్!

ఇక తాజాగా ఒక భారతీయ మహిళ చేసిన సోషల్ మీడియా పోస్ట్ అమెరికాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమె తన భర్త H-1B వీసాపై సంవత్సరానికి సుమారు 1.40 లక్షల డాలర్ల జీతం సంపాదిస్తున్నాడని, తాను H-4 వీసాపై పనిచేస్తున్నానని తెలిపింది. అయితే, వీసా అనిశ్చితి కారణంగా ఇద్దరూ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నామని ఈ కారణంగా ఇప్పటివరకు పిల్లలను కూడా ప్లాన్ చేయలేదని చెప్పుకొచ్చింది.

Skincare: చంకలో వాసన వస్తోందా - దానికి కారణం ఏంటి? ఈ 5 ఇంటి చిట్కాలతో ప్రాబ్లమ్ సాల్వ్!

ఆమె పోస్ట్‌లో మరింత సంచలన అంశం ఏమిటంటే  తన ఆఫీస్‌లో గ్రీన్ కార్డు కలిగిన ఒక సహోద్యోగిపై తనకు ఇష్టం ఏర్పడిందని  అతనికీ తనంటే ఇష్టమేనని  కాబట్టి భవిష్యత్తులో వీసా టెన్షన్ లేకుండా ఉండటానికి భర్తను విడిచి ఆ సహోద్యోగిని పెళ్లి చేసుకోవచ్చా అని నేరుగా ప్రశ్నించింది. ఇకపై భారత్‌కు తిరిగి వెళ్లే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది.

PhonePe : భారత ఫిన్‌టెక్ రంగంలో కొత్త మైలురాయి అవబోతోంది ఫోన్‌పే.. IPO!

ఈ పోస్ట్ బయటకు రాగానే సోషల్ మీడియాలో చర్చలు వేడెక్కాయి. కొందరు నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని తప్పుబడుతూ, వివాహ బంధాన్ని వీసా సౌకర్యాల కోసం వదులుకోవడం తప్పు అని విమర్శించారు. మరికొందరు మాత్రం అమెరికా వీసా పాలసీలు ఎంత కఠినంగా  ఉన్నాయో గుర్తుచేస్తూ ఆమె పరిస్థితిని తప్పు పట్టలేమని వాదిస్తున్నారు.

Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ.. రిజర్వేషన్లు ఖరారు!

ఈ సంఘటన అమెరికాలో ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొనే వీసా సవాళ్లు ఎంత క్లిష్టంగా మారాయో చూపిస్తుంది. వీసా సమస్యలు కేవలం కెరీర్‌ను మాత్రమే కాకుండా, వ్యక్తిగత జీవితం, కుటుంబ బంధాలు, భవిష్యత్‌ నిర్ణయాలపైనా గాఢమైన ప్రభావం చూపుతున్నాయన్న అనేదానికి ఇదే పెద్ద నిదర్శనం.

Celebrity Couple: ప్రియుడితో సమంత రొమాంటిక్ డేట్.. ఒకే కారులో, ఒకే డ్రెస్సులో.. పబ్లిక్‌గా దొరికిపోయారు!!
Ladakh Students: లడఖ్ రాజధాని లేహ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళన!
Group -1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! హైకోర్టు సంచలన తీర్పు!
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులు భారీ వర్షాలు! 3 తుపాన్లు, 1 అల్పపీడనం - గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో!
DSC: ప్రతిపక్ష సభ్యులకూ ఆహ్వానం.. డిఎస్సీ వేడుకలో అన్ని వర్గాల సమ్మేళనం.. మంత్రి లోకేష్!

Spotlight

Read More →