Guntur Market News: మిర్చి ఘాటు.. ఆ రకానికి అయితే రేటు కూడా హాటు.. గుంటూరు యార్డులో రికార్డులు బద్ధలు..!! BSNL Recharge Offer: రిపబ్లిక్ డే స్పెషల్.. బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో అదిరిపోయే ఆఫర్..!! పసిడి ప్రియులకు షాక్! అమ్మో .. 10 గ్రాముల బంగారం ధర... ! ఆ రైతులకు పండగే పండగ! మార్కెట్ లో రికార్డ్ స్థాయి కి చేరిన ధరలు... కింటాకు రూ.10 వేలు పై మాటే! iPhone 16 Plus: ఐఫోన్‌ రిపబ్లిక్ డే సేల్స్ బంపర్ ఆఫర్.. విజయ్ సేల్స్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్లస్ ధర..! Guntur Market News: మిర్చి ఘాటు.. ఆ రకానికి అయితే రేటు కూడా హాటు.. గుంటూరు యార్డులో రికార్డులు బద్ధలు..!! BSNL Recharge Offer: రిపబ్లిక్ డే స్పెషల్.. బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో అదిరిపోయే ఆఫర్..!! పసిడి ప్రియులకు షాక్! అమ్మో .. 10 గ్రాముల బంగారం ధర... ! ఆ రైతులకు పండగే పండగ! మార్కెట్ లో రికార్డ్ స్థాయి కి చేరిన ధరలు... కింటాకు రూ.10 వేలు పై మాటే! iPhone 16 Plus: ఐఫోన్‌ రిపబ్లిక్ డే సేల్స్ బంపర్ ఆఫర్.. విజయ్ సేల్స్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్లస్ ధర..!

Railway news: రైల్వే బిగ్ అప్‌డేట్.. ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

ప్రతి రోజు రైలు ప్రయాణంలో వేల కొలది వలస కూలీలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. అదేవిధంగా సాధారణ ప్రయాణికులు తమ గమ్యానికి కొనసాగుతున్నప్పుడు చాలామంది ట్రైన్ నుంచ

Published : 2025-09-21 11:33:00
Jio Keypad 5G SmartPhone... ఇప్పుడు కేవలం రూ.3,999 కే! త్వరపడండి!

ప్రతి రోజు రైలు ప్రయాణంలో వేల కొలది వలస కూలీలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. అదేవిధంగా సాధారణ ప్రయాణికులు తమ గమ్యానికి కొనసాగుతున్నప్పుడు చాలామంది ట్రైన్ నుంచి దిగి వాటర్ పట్టుకోవడం కాస్త కష్టతరం అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ప్రయాణికుల దగ్గరికి వాటర్ బాటిళ్లు విక్రయించే వారు, రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల వద్ద వాటర్ బాటిల్ అందుబాటులో ఉంటుందని ప్రతి ప్రయాణికుడికీ తెలుసు.

ప్రయాణికులకు, భక్తులకు శుభవార్త.. మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ - కేవలం 9 గంటల్లోనే.! రైలు నెంబర్, షెడ్యూల్ ఇదే!

ప్రస్తుత కాలంలో రైల్వేలో కూడా వాటర్ బాటిల్ ధరలు పెరుగుతూ, ప్రయాణికులను భయభ్రాంతికి గురిచేస్తున్నాయి. ప్రయాణికులను ఉద్దేశించి రైల్వే ప్రభుత్వం వాటర్ బాటిల్ ధరను తగ్గిస్తున్నట్లు అధికార ప్రకటన చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

అన్నం vs. రొట్టెలు.. రాత్రి భోజనంలో ఏది మంచిది? నిపుణులు ఏం చెబుతున్నారంటే.!

రైళ్లలో లభించే వాటర్ బాటిల్ ధరలను తగ్గించారు. ఈ ధర తగ్గింపు కొత్త జీఎస్టీ రేట్లను అనుసరించి, ప్రజలకు తాగునీరు సులభంగా అందుబాటులో ఉండేలా తీసుకొచ్చిన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.

IAS: ఏపీలో భారీ స్థాయి బదిలీలు..! 9 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..! ఉత్తర్వులు జారీ..!

కొత్త ధరల వివరాలనుబట్టి, గతంలో ఒక లీటర్ నీటి బాటిల్ 15 రూపాయలు కంటే కొద్దిగా ఎక్కువ ధరతో లభించేది. కానీ ఇప్పుడు అదే బాటిల్ కేవలం 14 రూపాయలకు లభిస్తుంది. అలాగే, 500 మిల్లీలీటర్ బాటిల్ ధర గతంలో 10 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు 9 రూపాయలకే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కొత్త ధరలు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) మరియు ఇతర బ్రాండ్ల బాటిళ్లపై కూడా వర్తిస్తాయి.

Tirumala: తిరుమలలో వెయ్యేళ్ళ సంప్రదాయ వైభవం!

మొత్తానికి, రైల్వే ప్రయాణికుల కోసం తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది. అదేవిధంగా తాగునీరు సులభంగా, చౌకగా అందడం వల్ల ప్రయాణికులు సంతృప్తి పొందవచ్చు. ముఖ్యంగా పొడవైన రైల్ ప్రయాణాల్లో లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.

ICICI: ఐసీఐసీఐ ఫెస్టివ్ బొనాంజా ఆఫర్లు..! రూ.50,000 వరకు డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు..!
Ocean Gold Mines: మహాసముద్రాల్లో దాగి ఉన్న 20 మిలియన్ టన్నుల బంగారం! ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా!
StateDebts: రాష్ట్రాలపై అప్పుల ముంపు..! 10 ఏళ్లలో మూడింతలు పెరిగిన రుణభారం..!
H-1b Visa: ట్రంప్ ప్రకటనతో అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఉద్రిక్త వాతావరణం..ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకం?
Sanjeevani Scheme: ఏపీ ప్రభుత్వం కొత్త పథకం! ఇంటి వద్ద నుండి ఆ సేవలు... ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు...

Spotlight

Read More →