Gold price: బంగారం వెండి ధరల్లో తాజా అప్‌డేట్స్.. 24 క్యారెట్ బంగారం ధర ఎంతంటే ? iPhone 16 Plus: జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక ఆఫర్ – ఇంత తక్కువ ధరకా? త్వరపడండి! November 2025 LPG rates: తెలుగు రాష్ట్రాల్లో LPG ధరలు తెలుసా? గృహ & కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇవే! Gold Rates: ఎగబాకుతున్న బంగారం ధరలు! పెట్టుబడిదారులలో పెరిగిన ఉత్సాహం! Gold Price Today: పసిడి ధరల్లో ఊరట.. కొనుగోలుదారులకు మంచి అవకాశం! ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి!! Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం! Goldrates: తగ్గిన బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే! Gold mining : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం అతి ఎక్కువ బంగారం కలిగిన దేశాలు ఇవే!! Agriculture News: ప్రభుత్వం నిషేధించినప్పటికీ రైతులు ఆ పంటపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అధిక లాభాల కారణమా? బంగారం ధరలు షాక్! 24, 22 క్యారెట్ ధరల్లో ఊహించని మార్పు నేడు తెలుసుకోండి!! Gold price: బంగారం వెండి ధరల్లో తాజా అప్‌డేట్స్.. 24 క్యారెట్ బంగారం ధర ఎంతంటే ? iPhone 16 Plus: జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక ఆఫర్ – ఇంత తక్కువ ధరకా? త్వరపడండి! November 2025 LPG rates: తెలుగు రాష్ట్రాల్లో LPG ధరలు తెలుసా? గృహ & కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇవే! Gold Rates: ఎగబాకుతున్న బంగారం ధరలు! పెట్టుబడిదారులలో పెరిగిన ఉత్సాహం! Gold Price Today: పసిడి ధరల్లో ఊరట.. కొనుగోలుదారులకు మంచి అవకాశం! ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి!! Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం! Goldrates: తగ్గిన బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే! Gold mining : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం అతి ఎక్కువ బంగారం కలిగిన దేశాలు ఇవే!! Agriculture News: ప్రభుత్వం నిషేధించినప్పటికీ రైతులు ఆ పంటపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అధిక లాభాల కారణమా? బంగారం ధరలు షాక్! 24, 22 క్యారెట్ ధరల్లో ఊహించని మార్పు నేడు తెలుసుకోండి!!

Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!!

2025-11-06 07:53:00
పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు!

ఒక బ్రిటిష్ కుటుంబం భారత్‌లో పర్యటిస్తూ వందే భారత్‌ రైలు ప్రయాణం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హచ్చిన్సన్ కుటుంబం అనే ఈ ఐదుగురు సభ్యుల బ్రిటిష్‌ ఫ్యామిలీ, భారతదేశంలోని ఆధునిక రైలు ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడ్డారు.

ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు!

వీరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో పిల్లలు, తల్లిదండ్రులు రైలులో కూర్చొని ఆహారం తింటూ ముచ్చటపడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. “ఈ టికెట్లు ఒక్కొక్కరికి సుమారు 11 పౌండ్స్ మాత్రమే వచ్చాయి. అంతే కాకుండా భోజనం కూడా ఇందులో భాగమే!” అని ఆ మహిళ చెబుతోంది.

Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..!

ఆహార ప్యాక్‌లో డైట్ మిశ్రమం, కేరమెల్ పాప్‌కార్న్, పఫ్, మామిడి జ్యూస్‌, అల్లం టీ సాషే ఉన్నాయి. మొదట వీరు ఇండియా ట్రైన్ ఫుడ్ అని కొంచెం ఆశ్చర్యపడ్డా, తర్వాత చాయ్ రుచి చూసి మురిసిపోయారు. “వావ్! ఇది చాలా రుచిగా ఉంది. వాసన కూడా అద్భుతంగా ఉంది” అని వారు వ్యాఖ్యానించారు.

అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం!

ఆ వీడియోకు ఇప్పటికే 14 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు కూడా ఈ కుటుంబం చేసిన ప్రశంసలను ఆనందంగా స్వాగతించారు.

Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా.....

ఒకరు కామెంట్ చేశారు – వందే భారత్ నిజంగా చాలా సౌకర్యవంతమైన రైలు. మీరు బాగా అనుభవించారు. శుభ ప్రయాణం.

Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52!

మరో యూజర్ రాశారు – ఇది మన మేక్ ఇన్ ఇండియా గర్వకారణం. రెండు తరగతులు ఉన్నాయి – ఎగ్జిక్యూటివ్‌, చెయిర్ కార్‌. వచ్చే సారి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించండి..

Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్!

ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు – ఇండియా గురించి మంచి విషయాలు చెబుతున్నందుకు ధన్యవాదాలు. సాధారణంగా చాలా మంది నెగటివ్ పాయింట్స్‌ మాత్రమే చూస్తారు. కానీ మీరు సంతోషంగా చూపించారు.

Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు!

మరొకరు రాశారు – భారతానికి స్వాగతం! వందే భారత్ మన ట్రైన్ సిస్టంలో ఒక లెవెల్ అప్. టేజాస్‌, రాజధాని, విస్టా డోమ్ కోచ్‌లలో కూడా ప్రయాణించి చూసేయండి.

Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..!

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పూర్తిగా భారత సాంకేతికతతో నిర్మించారు. ఈ రైలులో ‘కవచ్‌’ అనే ఆటోమేటిక్ యాంటీ-కోలిషన్ సిస్టమ్ ఉంటుంది. అదే లైన్‌లో మరొక రైలు ఉంటే స్వయంగా బ్రేక్ వేస్తుంది.

Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది!

‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో పుట్టిన ఈ రైలు భారత ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనం. వేగం, సౌకర్యం, భద్రత – అన్నీ ఒకే ప్యాకేజీగా ఉండటంతో దేశీయ, విదేశీ ప్రయాణికులకూ ఇది ప్రియమైన రైలుగా మారుతోంది.

జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు!

వీడియో చివరగా ఆ బ్రిటిష్ కుటుంబం చెబుతుంది – భారతదేశం నిజంగా అద్భుతమైన దేశం. ఇక్కడి ఆతిథ్యం, సంస్కృతి మాకు ఎంతో నచ్చింది.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు!
Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక!
అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా!

Spotlight

Read More →