Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! Answer Key: RRB పారామెడికల్ పరీక్ష రాశారా? మీ మార్కులను ఇప్పుడే చెక్ చేసుకోండి...! Defense Jobs: టెన్త్, ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! ఎస్‌ఎస్‌బీ రిక్రూట్‌మెంట్..! Navy Jobs: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..! AP Job Calendar: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 షెడ్యూల్ ఇదే..! గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్లపై స్పష్టత! Job Calendar 2026: ఏపీ నిరుద్యోగులకు 'ఉగాది' తీపి కబురు: 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల! Health Department: వైద్య శాఖలో 150 ప్రభుత్వ ఉద్యోగాలు..! అర్హతలు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు! BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే..! AI Jobs: దుబాయ్ పోలీస్ అకాడమీలో భారీ మార్పులు..! కొత్త చట్టంతో AI శిక్షణకు శ్రీకారం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! Answer Key: RRB పారామెడికల్ పరీక్ష రాశారా? మీ మార్కులను ఇప్పుడే చెక్ చేసుకోండి...! Defense Jobs: టెన్త్, ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! ఎస్‌ఎస్‌బీ రిక్రూట్‌మెంట్..! Navy Jobs: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..! AP Job Calendar: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 షెడ్యూల్ ఇదే..! గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్లపై స్పష్టత! Job Calendar 2026: ఏపీ నిరుద్యోగులకు 'ఉగాది' తీపి కబురు: 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల! Health Department: వైద్య శాఖలో 150 ప్రభుత్వ ఉద్యోగాలు..! అర్హతలు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు! BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే..! AI Jobs: దుబాయ్ పోలీస్ అకాడమీలో భారీ మార్పులు..! కొత్త చట్టంతో AI శిక్షణకు శ్రీకారం!

Jobs: బీఎస్ఎఫ్ భారీ నియామకాలు..! 1121 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

 కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్

Published : 2025-08-25 19:22:00
Jobs: అమరావతిలో ఆగస్టు 29న జాబ్ మేళా.. 300కు పైగా ఉద్యోగాలు!

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో మెకానిక్‌) గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల కోసం అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 1121 పోస్టులు ఉన్నాయి. ఇందులో రేడియో ఆపరేటర్‌ పోస్టులు 910, రేడియో మెకానిక్‌ పోస్టులు 211. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Amaravati: అమరావతి చుట్టూ 180 కిమీ ఔటర్ రింగ్ రోడ్..! భూముల ధరలు రికార్డు స్థాయిలో..!

అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అదనంగా ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరి. వయస్సు పరిమితి 18 నుంచి 25 సంవత్సరాలు. అయితే ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 23, 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Guntur ROB: ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర! ఏపీలో ఆ ప్రాంతంలో కొత్తగా ఆర్వోబీ! ట్రాఫిక్ సమస్యలకు చెక్..

అభ్యర్థులు రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికవుతారు. సాధారణ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మాత్రం ఫీజు మినహాయింపు ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు వేతనం లభిస్తుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

Avacado Cheese Toast: బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్ ఆప్షన్ – అవకాడో చీజ్ టోస్ట్! 10 నిమిషాల్లో రెడీ.. తయారీ విధానం!
Russia: రష్యాలో భారతీయులకు భారీ డిమాండ్! నిర్మాణం, టెక్స్‌టైల్ దాటితే.. ఇప్పుడు టెక్నికల్ రంగాల్లోనూ..!
Nominated Posts: రెండు కార్పొరేషన్ లకు నామినేటెడ్ చైర్మన్ ల నియామకం! ఆ వివరాలు
Ration card: ATM కార్డు సైజు.. QR కోడ్‌తో ఆధునిక రేషన్ కార్డు.. ఈ రోజు నుంచి రాష్ట్రంలో!
Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్! ఆ రోజు స్కూల్ కి సెలవు! కారణమిదే..!
TTD: నవంబర్ నెలలో శ్రీవారి దర్శనం కోసం ముందే బుకింగ్ ప్రారంభం.. TTD సూచన!
Alert: గుంటూరు ప్రయాణికులకు అలర్ట్..! ఆ రూట్లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు..!

Spotlight

Read More →