Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! Answer Key: RRB పారామెడికల్ పరీక్ష రాశారా? మీ మార్కులను ఇప్పుడే చెక్ చేసుకోండి...! Defense Jobs: టెన్త్, ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! ఎస్‌ఎస్‌బీ రిక్రూట్‌మెంట్..! Navy Jobs: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..! AP Job Calendar: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 షెడ్యూల్ ఇదే..! గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్లపై స్పష్టత! Job Calendar 2026: ఏపీ నిరుద్యోగులకు 'ఉగాది' తీపి కబురు: 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల! Health Department: వైద్య శాఖలో 150 ప్రభుత్వ ఉద్యోగాలు..! అర్హతలు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు! BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే..! AI Jobs: దుబాయ్ పోలీస్ అకాడమీలో భారీ మార్పులు..! కొత్త చట్టంతో AI శిక్షణకు శ్రీకారం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! Answer Key: RRB పారామెడికల్ పరీక్ష రాశారా? మీ మార్కులను ఇప్పుడే చెక్ చేసుకోండి...! Defense Jobs: టెన్త్, ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! ఎస్‌ఎస్‌బీ రిక్రూట్‌మెంట్..! Navy Jobs: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..! AP Job Calendar: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 షెడ్యూల్ ఇదే..! గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్లపై స్పష్టత! Job Calendar 2026: ఏపీ నిరుద్యోగులకు 'ఉగాది' తీపి కబురు: 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల! Health Department: వైద్య శాఖలో 150 ప్రభుత్వ ఉద్యోగాలు..! అర్హతలు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు! BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే..! AI Jobs: దుబాయ్ పోలీస్ అకాడమీలో భారీ మార్పులు..! కొత్త చట్టంతో AI శిక్షణకు శ్రీకారం!

DSC: ఏపీ మెగా డీఎస్సీ షెడ్యూల్‌లో మార్పు..! సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా!

 ఏపీ మెగా డీఎస్సీ స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ రోజు (సోమవారం) నుంచి ధ్రువపత్రాల తనిఖీ ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. చి

Published : 2025-08-25 07:12:00
Bank Holiday: దేశవ్యాప్తంగా సోమవారం బ్యాంకులకు సెలవు! ఎందుకో తెలుసా!

ఏపీ మెగా డీఎస్సీ స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ రోజు (సోమవారం) నుంచి ధ్రువపత్రాల తనిఖీ ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. చివ‌రిముహూర్తంలో విద్యాశాఖ ఒక రోజు వాయిదా వేసిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది.

Road Extension: కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.14,666 కోట్లతో...2 లేన్ రోడ్లు 4 లైన్లుగా.. 4 లైన్లు 6 లైన్లుగా విస్తరణ!

ఇప్పటికే మెరిట్ జాబితాను విడుదల చేసి, అర్హత సాధించిన వారికి ర్యాంకులు కేటాయించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాబితాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

Crime: బాపట్ల జిల్లాలో కలకలం.. రూ.కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ మాయం! సినిమా స్టైల్‌లో దొంగతనం!

అసలుగా ఆదివారం నుంచే అభ్యర్థుల లాగిన్‌లకు కాల్ లెటర్లు పంపి, సోమవారం నుంచి సర్టిఫికెట్ల తనిఖీ జరగాల్సింది. అయితే కాల్ లెటర్ల ప్రక్రియలో ఆలస్యం రావడంతో షెడ్యూల్ మార్చక తప్పలేదు.

Turmeric water: కీళ్ల నొప్పులు మాయమయ్యే సహజ ఔషధం.. మీ వంటింట్లోనే ఉంది!

ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లలో కాల్ లెటర్లను అందుబాటులో ఉంచనున్నారు. రేపటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది.

Sudden change phones: ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆకస్మిక మార్పు.. వినియోగదారుల్లో ఆశ్చర్యం!
Ukraine: ఆయుధాలపై ఆంక్షలు.. ఉక్రెయిన్‌కు అమెరికా కొత్త వ్యూహం!
Amazon Jobs: అమెజాన్లో సువర్ణావకాశం.. 400 నగరాల్లో 1.5 లక్షల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!
Dwakra: డ్వాక్రా మహిళలకు శుభవార్త..! అవకతవకలకు చెక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
AP Full Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులు భారీ వర్షాలు! రాబోయే 72 గంటల్లో..
Clay Ganapati: మట్టి గణపతిని పూజించండి.. కలెక్టర్ నాగలక్ష్మీ!

Spotlight

Read More →