Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు చర్చలు!! సౌదీ అరేబియాలో చారిత్రాత్మక నిర్ణయం! 50 ఏళ్ల తర్వాత అవి రద్దు... విదేశీ కార్మికులకు కొత్త దిశ! ఓమాన్ ఎడారి లో భయంకర పరిస్థితుల్లో ఉన్నానంటూ తండ్రి ఆవేదన.. స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించిన కూతురు!! సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ పూర్తి వివరాలు!! Gulf News: గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో హరీష్ రావు తప్పక స్పందించాలి! ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు! UAE ప్రయాణికులకు కొత్త ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ ప్రారంభం!! నాలుగు రోజులు ఏమయ్యాడో... తెలియని పరిస్థితి! దుబాయి ఎయిర్ పోర్టులో ఆపస్మారక స్థితిలో తెలంగాణ వాసి! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు చర్చలు!! సౌదీ అరేబియాలో చారిత్రాత్మక నిర్ణయం! 50 ఏళ్ల తర్వాత అవి రద్దు... విదేశీ కార్మికులకు కొత్త దిశ! ఓమాన్ ఎడారి లో భయంకర పరిస్థితుల్లో ఉన్నానంటూ తండ్రి ఆవేదన.. స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించిన కూతురు!! సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ పూర్తి వివరాలు!! Gulf News: గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో హరీష్ రావు తప్పక స్పందించాలి! ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు! UAE ప్రయాణికులకు కొత్త ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ ప్రారంభం!! నాలుగు రోజులు ఏమయ్యాడో... తెలియని పరిస్థితి! దుబాయి ఎయిర్ పోర్టులో ఆపస్మారక స్థితిలో తెలంగాణ వాసి!

Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!!

2025-11-06 13:08:00
Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!

విజయనగరం జిల్లా రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన ‘గూడెం’ గ్రామం ఇప్పుడు నిజమైన అభివృద్ధి వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈ పల్లె ప్రజలు విద్యుత్ కాంతులు చూశారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో సాధ్యమైంది.

AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు!

గిరి శిఖరాల మధ్య ఉన్న ఈ చిన్న గ్రామంలో మొత్తం 17 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పటివరకు వీరు అంధకారంలోనే జీవనం గడిపారు. రాత్రి సమయాల్లో కిరోసిన్ దీపాలతోనే రోజువారీ పనులు చేసుకునేవారు. పిల్లలు చదువు కొనసాగించడంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్  సమస్యను గమనించి, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన పనులు వేగంగా పూర్తి చేయించారు.

Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!!

కేంద్ర ప్రభుత్వ నిధులు మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ సహకారంతో సుమారు 9.6 కిలోమీటర్ల దూరం వరకు 217 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ప్రతీ ఇంటికి ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ అమర్చడం ద్వారా గిరిజనుల జీవన విధానంలో వెలుగు నింపారు సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్.

SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..!

గ్రామస్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన ఈ క్షణాన్ని వారు పండుగలా జరుపుకున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్  ఫోటోకు పాలాభిషేకం చేస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో!

ఇంతవరకు అంధకారమే మా జీవితం. ఇప్పుడు మా పిల్లలు రాత్రిపూట కూడా చదువుకోవచ్చు. ఇది మాకు కొత్త దశ మొదలైనట్టే  అని ఒక గ్రామస్తుడు ఆనందంతో చెప్పారు.

Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన అదే విధంగా పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తితో మాకు ఈ సదుపాయాలు సమకూర్చారని గత ప్రభుత్వం మా గురించి ఏమి పట్టించుకోలేదు ఓట్ల కోసం మాత్రమే అది చేస్తాను అని చెప్పి ఏమి అభివృద్ధి చేయలేదని చెప్పుకొచ్చారు. మరోసారి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు!
Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్!
భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం!
Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..!
Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు!
Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!
Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!!

Spotlight

Read More →