Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు చర్చలు!! సౌదీ అరేబియాలో చారిత్రాత్మక నిర్ణయం! 50 ఏళ్ల తర్వాత అవి రద్దు... విదేశీ కార్మికులకు కొత్త దిశ! ఓమాన్ ఎడారి లో భయంకర పరిస్థితుల్లో ఉన్నానంటూ తండ్రి ఆవేదన.. స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించిన కూతురు!! సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ పూర్తి వివరాలు!! Gulf News: గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో హరీష్ రావు తప్పక స్పందించాలి! ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు! UAE ప్రయాణికులకు కొత్త ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ ప్రారంభం!! నాలుగు రోజులు ఏమయ్యాడో... తెలియని పరిస్థితి! దుబాయి ఎయిర్ పోర్టులో ఆపస్మారక స్థితిలో తెలంగాణ వాసి! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు చర్చలు!! సౌదీ అరేబియాలో చారిత్రాత్మక నిర్ణయం! 50 ఏళ్ల తర్వాత అవి రద్దు... విదేశీ కార్మికులకు కొత్త దిశ! ఓమాన్ ఎడారి లో భయంకర పరిస్థితుల్లో ఉన్నానంటూ తండ్రి ఆవేదన.. స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించిన కూతురు!! సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ పూర్తి వివరాలు!! Gulf News: గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో హరీష్ రావు తప్పక స్పందించాలి! ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు! UAE ప్రయాణికులకు కొత్త ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ ప్రారంభం!! నాలుగు రోజులు ఏమయ్యాడో... తెలియని పరిస్థితి! దుబాయి ఎయిర్ పోర్టులో ఆపస్మారక స్థితిలో తెలంగాణ వాసి!

ఏపీ ప్రభుత్వ వినూత్న నిర్ణయం! ఇక నుండి ప్రతి శుక్రవారం... వారికి ఆ కష్టాలు తీరినట్లే!

2025-11-05 07:05:00
Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. “మన మిత్ర” వాట్సాప్‌ ఆధారిత సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమం 2025 నవంబర్ 7వ తేదీ (శుక్రవారం) నుండి ప్రారంభమవుతుంది. ప్రతి శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఈ సేవల గురించి ప్రజలకు తెలియజేయనున్నారు.

ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్!

ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రజలకు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు ఎలా పొందాలో ప్రత్యక్షంగా చూపిస్తారు. డెమో ప్రదర్శనలు, పాంప్లెట్ పంపిణీ, QR కోడ్ స్కానింగ్ ద్వారా సేవల వినియోగం వివరించబడుతుంది. ప్రతి ఇంటిని కవర్ చేస్తూ, నమోదైన పౌరుల వివరాలు సేకరించనున్నారు. ఈ చర్య ద్వారా గ్రామస్థాయి ప్రజల్లో డిజిటల్ సేవల వినియోగం పెరుగుతుంది.

Allu Arjuns: అల్లూ అర్జున్ బర్త్‌డే విషెస్‌తో.. సంగీత దర్శకుడి పేరును రివీల్ చేసిన స్టైలిష్ స్టార్!

విభిన్న శాఖలకు చెందిన సిబ్బంది తమ రంగాలకు సంబంధించిన సేవలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు — ఎనర్జీ అసిస్టెంట్లు విద్యుత్ బిల్లులు, కొత్త కనెక్షన్లు, ఫిర్యాదులపై వాట్సాప్ ద్వారా సేవల వివరాలు అందిస్తారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, ఫిషరీస్, హెల్త్ శాఖల సిబ్బంది ఆయా రంగాలకు సంబంధించిన డిజిటల్ సేవలను ప్రజలకు వివరించనున్నారు. దీని ద్వారా ప్రజలు తాము ఎదుర్కొనే సమస్యలను ఇంటి వద్ద నుంచే పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది.

బహరేన్‌లో ఐదేళ్లుగా గల్ఫ్ కార్మికుడి మృతదేహం – అంత్యక్రియలకు ఏర్పాట్లు! అక్కడే సాంప్రదాయబద్ధంగా..

ఈ కార్యక్రమం సమర్థవంతంగా సాగేందుకు పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు సమన్వయం చేస్తారు. ప్రతి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు క్యాంపెయిన్ ప్రగతిని పర్యవేక్షించి, నవంబర్ 8వ తేదీ నాటికి రిపోర్ట్ పంపించాలి. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ఈ కార్యక్రమానికి అవసరమైన లాజిస్టిక్స్, ప్రచార సామగ్రి, సాంకేతిక మద్దతు అందిస్తారు.

Rural Development: గ్రామీణ రహదారుల అభివృద్ధి నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక!!

ఏపీ ప్రభుత్వం “మన మిత్ర”ను వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా రూపొందించింది. ప్రజలకు సేవలను సులభంగా, వేగంగా అందించే లక్ష్యంతో ఈ డిజిటల్ వేదికను ప్రవేశపెట్టింది. కానీ చాలామందికి దీనిపై పూర్తి అవగాహన లేకపోవడంతో ప్రభుత్వం ఈ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వ సేవలను సులభంగా పొందగలరని, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!!
Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్!
Free three-wheeler : దివ్యాంగులకు ప్రభుత్వ శుభవార్త.. ఉచితంగా 1,750 త్రీవీలర్ మోటార్ సైకిళ్లు!
PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే!
Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక!

Spotlight

Read More →