భారత రైల్వేల మరో అద్భుతం.. త్వరలో వందేభారత్ 4.0 రాబోతోంది! గంటకు 350 కి.మీ. వేగంతో.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

సింగపూర్ ప్రభుత్వం 2025లో వర్క్ పర్మిట్ విధానంలో కీలకమైన మార్పులను చేసింది. కొత్త నిబంధనలు అక్టోబర్‌ 2025 నుంచి పూర్తిగా అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణల ద్వారా ప్రభుత్వం స్థానిక కార్మికులకు అవకాశాలు కల్పించడంతో పాటు విదేశీ కార్మికులను సమతుల్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా నిర్మాణం, మాన్యుఫాక్చరింగ్‌, సర్వీస్‌ రంగాల్లో ఈ మార్పులు పెద్ద ప్రభావం చూపనున్నాయి.

OnePlus ఫ్యాన్స్‌కు దీపావళి బంపర్ ఆఫర్! కేవలం ₹15,499కే Nord CE4 Lite 5G... పూర్తి ఫీచర్లు ఇవే!

ఇంతవరకు విదేశీ కార్మికులు సింగపూర్‌లో 14 నుంచి 26 సంవత్సరాల వరకు మాత్రమే పనిచేయగలిగేవారు. కానీ ఇప్పుడు ఆ పరిమితిని పూర్తిగా తొలగించారు. యజమాని లేదా  అర్హత కలిగిన కార్మికుడు ఎన్ని సంవత్సరాలు అయినా సింగపూర్‌లో పనిచేయవచ్చు. ఇది విదేశీ ఉద్యోగులకు గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. అనుభవజ్ఞులైన కార్మికులు దీని ద్వారా తమ సేవలను మరింత కాలం కొనసాగించగలరు.

Karnataka: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇకపై ఆ మార్కులు వచ్చినా పాస్..! కర్ణాటక విద్యాశాఖ కీలక నిర్ణయం..!

వయస్సు పరిమితి పెంపు. ఇప్పటి వరకు వర్క్ పర్మిట్‌ హోల్డర్ల గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు కాగా, ఇప్పుడు 63 సంవత్సరాలకు పెంచారు. కొత్త దరఖాస్తుదారులకు గరిష్ట వయస్సు 61 సంవత్సరాలు. దీని వల్ల అనుభవజ్ఞులు తమ నైపుణ్యాలను ఇంకా ఎక్కువ కాలం ఉపయోగించుకునే అవకాశం పొందుతారు.

దాదాపు 50 చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ కి కష్టాలు! తీవ్ర మానసిక ఒత్తిడిలో - అసలు కారణం ఇదేనా?

అదేవిధంగా కంపెనీలు కనీస వేతనాల నియమాలను కచ్చితంగా పాటించాలి. మాన్యుఫాక్చరింగ్‌ నిర్మాణం మెరైన్‌ రంగాల్లో వేతనాలను పెంచారు. అలాగే విదేశీ ఉద్యోగులను నియమించుకునే ముందు స్థానిక సింగపూర్ పౌరులకు అవకాశం అనే ఇస్తున్నారు అని పత్రాలను చూపించాలి. దీని వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కాపాడబడతాయి, కంపెనీల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది.

Bigboss: తెలుగు బిగ్ బాస్ షో పై మళ్ళీ పిర్యాదు..! రంగంలోకి పోలీసులు..! కారణం ఏమిటంటే..!

అన్ని దరఖాస్తులు ఇప్పుడు పూర్తిగా డిజిటల్‌గా మారాయి. మినిస్ట్రీ ఆఫ్ మాన్‌పవర్ (MOM) అధికారిక పోర్టల్‌ ద్వారా యజమానులు ఆన్‌లైన్‌లోనే వర్క్ పర్మిట్‌ దరఖాస్తులు సమర్పించాలి. పాస్‌పోర్ట్‌, కాంట్రాక్ట్‌, అర్హత సర్టిఫికేట్‌లు, మెడికల్‌ రిపోర్ట్‌ వంటి పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి. అన్ని పత్రాలు సరిగా ఉంటే కొన్ని రోజుల్లోనే అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత ఫింగర్‌ప్రింట్‌ నమోదు చేసి, వర్క్ పర్మిట్ కార్డ్‌ పొందవచ్చు.

భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే!

ఈ కొత్త మార్పుల వల్ల యజమానులకు కొన్ని అదనపు బాధ్యతలు వచ్చినా, కార్మికుల హక్కులు మరింత బలపడుతున్నాయి. వారికి మెరుగైన వేతనాలు, నివాస సౌకర్యాలు, ఆరోగ్య బీమా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తంగా ఈ మార్పులు సింగపూర్‌లో విదేశీ మరియు స్థానిక కార్మికుల మధ్య న్యాయమైన సంబంధం ఏర్పడేందుకు దోహదం చేస్తాయి.

పెద్ది పై బుచ్చిబాబు బిగ్ అప్‌డేట్.. చరణ్ ఫ్యాన్స్‌కు దీపావళి గిఫ్ట్ రెడీ!
యూరప్‌లో తొలి స్ట్రీట్‌ లైటింగ్‌ వ్యవస్థను ప్రారంభించిన నగరం ఏదో మీకు తెలుసా!
దీపావళి బంపర్ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా? మిస్ అవ్వొద్దు!
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ముఖ్యమైన అప్‌డేట్‌లను మిస్ అవ్వకుండా.! మెటా కొత్త అప్‌డేట్!