ఆ పుకార్లను నిజం చేసిన.. బాలీవుడ్ ప్రేమ జంట!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమా అంటూ అసలు వీసా అంటే ఏంటో తెలియని వారికి కూడా వీసా గురించి తెలుసుకునే పరిస్థితికి ట్రంప్ తీసుకొచ్చాడనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉన్నత విద్యను విదేశాల్లో అభ్యసించే వారు మాత్రమే వీసాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు విజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు వీసా అంటే ఇన్ని రకాలుగా ఉంటుందా అనే విషయాలను  పూర్తిగా  తెలుసుకోవడం జరుగుతుంది.

Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. ధ్వజారోహణ బుధవారం!

అయితే అందులో భాగమే ప్రస్తుత కాలంలో యువత ఏ దేశంలో ఏ వీసాలు ఉన్నాయి. ఆ వీసా యొక్క ఉపయోగాలు ఏంటి? అ విసా కి ఎంత మొత్తంలో నగదు చెల్లించాలి అనే  విషయాలను ముందుగా క్షుణ్ణంగా తెలుసుకొని ఆ తర్వాత వీసాకు అప్లై చేయడం జరుగుతుంది.

EPFOలో రికార్డు స్థాయిలో చేరిక..! 21.04 లక్షల కొత్త ఉద్యోగులు.. 61% యువతే..!

మొదటిగా అమెరికా హెచ్-1బీ వీసా గురించి చెప్పుకోవాలి. హెచ్-1బీ వీసా తాత్కాలిక వర్క్ వీసా. కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాయి. ఈ వీసా ఎక్కువగా సైన్స్, ఐటీ, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో పనిచేయాలనుకునే వ్యక్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ వీసా పొందడానికి కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఈ వీసాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఆ దేశంలో స్థానిక ఉద్యోగుల కొరత ఏర్పడడం ద్వారా ఆ దేశంలో ఉన్న కంపెనీలు విదేశాలలో ఉన్న నైపుణ్యం గల వారిని తీసుకోవడానికి మాత్రమే ఈ హెచ్-1బీ వీసా ఉపయోగపడుతుంది.

Samsung Galaxy S24 Ultra పై భారీ తగ్గింపు! ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్!

వీసా లో అత్యంత విలువైన వీసా గోల్డెన్ వీసా  

Breaking News: మాలీవుడ్ లో కలకలం! స్టార్ హీరోల ఇళ్లపై కస్టమ్స్ దాడులు! కారణం?

ఈ వీసాను ధనవంతులైన విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే ఒక ప్రత్యేక నివాస అనుమతి. ఈ వీసాను పొందిన వారు ఆ దేశంలో ఎటువంటి పరిమితులు లేకుండా నివసించవచ్చు. ఇది కేవలం దరఖాస్తుదారుకు మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా  హక్కును కల్పిస్తుంది. ఈ వీసా వల్ల ప్రధాన ఉపయోగం ఏంటంటే, ఈ వీసా ఉన్నవారు ఆ దేశంలో వ్యాపారాలు స్థాపించవచ్చు మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థలో పాలుపంచుకోవచ్చు.

Nara Lokesh Comments: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై లోకేష్ కౌంటర్! వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల.!

గోల్డెన్  వీసాదారులకు యూరప్‌లోని అనేక దేశాలకు పాస్‌పోర్ట్ లేకుండా సులభంగా ప్రయాణించే సౌలభ్యం ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు ఆ దేశంలో నివాసం ఉన్న తర్వాత, చాలా దేశాలు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.

బంగారం 10 గ్రా. ధర 2026 చివరకు 2 లక్షలకు! నిపుణుల సూచన! పెట్టుబడి మంచిదా కాదా!

మాల్టా అనే దేశం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గోల్డెన్ వీసా ఇస్తుంది. మాల్టా చిన్న ద్వీప దేశం, ఇది దక్షిణ ఐరోపాలో, సిసిలీ దక్షిణాన, ఉత్తర ఆఫ్రికాకు తూర్పున మధ్యధరా సముద్రంలో ఉంది. మాల్టా గోల్డెన్ వీసా పొందాలంటే సుమారు 54 కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Railway Jobs: యువతకు గోల్డెన్ ఛాన్స్! భారతీయ రైల్వేలో 1763 అప్రెంటిస్ ఉద్యోగాలు! దరఖాస్తు వివరాలు!

మాల్టా వీసా పొందినవారికి 190 దేశాలకు వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ ప్రయాణం చేసుకోవచ్చు. అలాగే, ఐరోపా యూనియన్ దేశాల్లో పౌరసత్వం పొందడం, ప్రపంచ స్థాయి స్కూల్స్, విశ్వవిద్యాలయాల్లో చేరుకోవడం వంటి అవకాశాలు కలుగుతాయి. మాల్టా తర్వాత అత్యంత ఖరీదైన గోల్డెన్ వీసా ఇచ్చే దేశాలు ఇటలీ, UAE, గ్రీస్. అంతేకాక, సింగపూర్ కూడా “గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్”ను ప్రవేశపెట్టింది. ఈ వీసా కోసం  సుమారు 7.78 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

OTT Movies: ఆసక్తికరమైన క్రైమ్, రొమాంటిక్ సిరీస్‌లు.. ఓటీటీలో ఈ వారం స్ట్రీమింగ్! ఫుల్ లిస్ట్ ఇదే!
Varma tweet: చిరు పవన్ కలిసి సినిమా చేస్తే.. అది ఈ శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుంది.. రామ్ గోపాల్ వర్మ!