Rihanna Ambani: భారతీయ సంస్కృతిపై రిహానా ఆసక్తి.. మన కళలు, నృత్య రీతుల గురించి అడిగి తెలుసుకున్న గ్లోబల్ స్టార్.. Rakasa OTT: 'రాకాస' ఓటీటీ విడుదల తేదీ ఖరారు... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే? Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? Rihanna Ambani: భారతీయ సంస్కృతిపై రిహానా ఆసక్తి.. మన కళలు, నృత్య రీతుల గురించి అడిగి తెలుసుకున్న గ్లోబల్ స్టార్.. Rakasa OTT: 'రాకాస' ఓటీటీ విడుదల తేదీ ఖరారు... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే? Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా?

చింత చచ్చినా పులుపు చావలేదు.. పాకిస్థాన్ అబద్ధపు ప్రచారం! కారణం ఆమె పోస్టే - నెటిజన్లు ఫైర్!

చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత నిజమే. చింతకాయలను ఎండబెట్టి నిల్వ చేసినా, వాటి పులుపు అలాగే ఉంటుంది. అలాగే ఉంది పాకిస్తాన్ తీరు. పొరుగు దేశం అని మనం ఎంత క

Published : 2025-09-22 20:24:00
GST: జీఎస్టీ-2 రిఫార్మ్స్ అమల్లోకి! 375 వస్తువుల ధరలు తగ్గింపు..! వినియోగదారులకు భారీ ఊరట..!

చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత నిజమే. చింతకాయలను ఎండబెట్టి నిల్వ చేసినా, వాటి పులుపు అలాగే ఉంటుంది. అలాగే ఉంది పాకిస్తాన్ తీరు. పొరుగు దేశం అని మనం ఎంత క్షమించినా, వారి మనస్తత్వం మాత్రం ఎప్పటికీ మారదేమో. ముఖ్యంగా వారి అబద్ధపు ప్రచారాలు, మనల్ని రెచ్చగొట్టే చర్యలు ఎప్పటికీ మారకుండా అలాగే కొనసాగిస్తారేమో. హరీస్ రౌఫ్ భార్య ముజ్ఞా మసూద్ మాలిక్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది.

తమలపాకు తింటే ఈ సమస్యలు మాయం.. వాటి ఆరోగ్య రహస్యాలు మీకు తెలుసా? ఒకే ఆకులో రెండు లాభాలు!

ఆదివారం జరిగిన సూపర్-4 పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో రెండోసారి కూడా పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. అయితే మ్యాచ్ సందర్భంగా హరీస్ రౌఫ్ చేసిన ఒక సైగ, ఆ తర్వాత అతని భార్య పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

GST Modi: ప్రజల్లో పొదుపు పెంపు కోసం జీఎస్టీ సంస్కరణలు కీలకం.. ప్రధాని మోదీ!

మ్యాచ్ ఓడిపోతున్న సమయంలో రౌఫ్ భారత అభిమానులను రెచ్చగొట్టేలా తన చేతులతో 6 అంటూ చూపించాడు. ఇది ఆపరేషన్ సిందూర్  సంఘటనను గుర్తు చేసింది. ఆ దాడుల్లో వందమంది ఉగ్రవాదులు మృతి చెందగా, పాకిస్థాన్ మాత్రం భారత్‌కు చెందిన 6 జెట్ విమానాలను కూల్చేశాం అనే అబద్ధపు ప్రకటన చేసింది. ఈ విమానాలపై ఇప్పటివరకు ఒక్క ఆధారమూ చూపించలేకపోయింది.

Metro: విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్ట్! భారీ ఎగ్జిక్యూషన్ & ఫైనాన్షియల్ ప్లాన్..! టెండర్ గడువు పొడిగింపు..!

ఈ సంఘటన తర్వాత రౌఫ్ భార్య ముజ్ఞా మసూద్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో రౌఫ్ ఫొటోను షేర్ చేస్తూ మ్యాచ్ ఓడినా.. యుద్ధం గెలిచాం  అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆమె వ్యాఖ్యలు భారత అభిమానులను మరింత కోపానికి గురి చేశాయి.

Tollywood News: మూడేళ్లుగా నటిస్తున్నా.. ప్రియుడి చేతిలో నరకం చూశా.! హీరోయిన్ సంచలన పోస్ట్ వైరల్!

నెటిజన్లు ఈ పోస్ట్‌పై విరుచుకుపడుతూ రెండుసార్లు చిత్తుగా ఓడిపోయినా తప్పుడు విషయాలతో సంతోషం పొందటమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు హరీస్ రౌఫ్‌కు కోహ్లీ ఇచ్చిన బెల్ట్ ట్రీట్‌మెంట్ సరిపోలేదా? అంటూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ముజ్ఞాపై వందలాది కామెంట్లు వస్తున్నాయి. మరికొందరు తిట్లతోనే విరుచుకుపడుతున్నారు.ఈ వివాదం కారణంగా ముజ్ఞా మసూద్ పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Angalakuduru: తెనాలి అంగలకుదురులో కలరా కలకలం.. ఆరోగ్యశాఖ అప్రమత్తత!
OG: ఓజీ ట్రైలర్ విడుదలతో ఫ్యాన్స్ ఫిదా..! పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ & డైలాగ్స్..!
Trump అమెరికా హెచ్-1బీ షాక్! టేకాఫ్ ముందు దిగిపోయిన ప్రయాణికులు!
Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ! చాలా చౌక ధరలో సోఫా కమ్ బెడ్! మరి ఇంత తక్కువా..
TDKO Houses: మంత్రి కీలక ప్రకటన! వచ్చే జూన్ నాటికి అర్హులందరికీ ఇల్లు! ఇదే మా లక్ష్యం!

Spotlight

Read More →