Peddi movie: ప్రోమోతోనే అంచనాలు పెంచేసిన ‘పెద్ది’ టీమ్: ఇప్పుడు ఫుల్ వీడియోతో థియేటర్ల కంటే ముందే రచ్చ! Dhurandhar: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'ధురంధర్' అన్‌కట్ వెర్షన్.. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌లలో స్ట్రీమింగ్! Jr NTR: తారక్ ఇంట్లోకి కొత్త అతిథులు.. 'అసాహి', 'యూహీ'ల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Sridevi Appala: సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌... టీమిండియా యంగ్ క్రికెటర్‌తో కోర్టు హీరోయిన్ ప్రేమాయణం! Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఊరమాస్ విశ్వరూపం! OTT New Movie: ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ కామెడీ! ఐదు భాషల్లో అందుబాటులోకి.. Peddi Trailer: భోపాల్‌లో రామ్ చరణ్ మాస్ జాతర.. మే 16న 'పెద్ది' ట్రైలర్ లాంచ్! Dhurandhar-2: ధురంధర్ 2 ఓటీటీ ఎంట్రీ! ఆ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? OTT: ఆహాలో 'తిమ్మరాజుపల్లి టీవీ' సందడి.. పల్లెటూరి వినోదానికి వేళాయె! LB Sriram: కోటి రూపాయలు ఇచ్చినా ఇష్టం లేని పని చేయను.. ఎల్బీ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు.. Peddi movie: ప్రోమోతోనే అంచనాలు పెంచేసిన ‘పెద్ది’ టీమ్: ఇప్పుడు ఫుల్ వీడియోతో థియేటర్ల కంటే ముందే రచ్చ! Dhurandhar: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'ధురంధర్' అన్‌కట్ వెర్షన్.. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌లలో స్ట్రీమింగ్! Jr NTR: తారక్ ఇంట్లోకి కొత్త అతిథులు.. 'అసాహి', 'యూహీ'ల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Sridevi Appala: సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌... టీమిండియా యంగ్ క్రికెటర్‌తో కోర్టు హీరోయిన్ ప్రేమాయణం! Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఊరమాస్ విశ్వరూపం! OTT New Movie: ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ కామెడీ! ఐదు భాషల్లో అందుబాటులోకి.. Peddi Trailer: భోపాల్‌లో రామ్ చరణ్ మాస్ జాతర.. మే 16న 'పెద్ది' ట్రైలర్ లాంచ్! Dhurandhar-2: ధురంధర్ 2 ఓటీటీ ఎంట్రీ! ఆ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? OTT: ఆహాలో 'తిమ్మరాజుపల్లి టీవీ' సందడి.. పల్లెటూరి వినోదానికి వేళాయె! LB Sriram: కోటి రూపాయలు ఇచ్చినా ఇష్టం లేని పని చేయను.. ఎల్బీ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు..

నేను ఇంతకాలం సినిమాలు చేయడానికి కారణం ఇదే! ఆ పాత్రలు అందరికీ..

తెలుగు తెరపైకి రాకెట్ లా దూసుకొచ్చిన హాస్య కథానాయకుడు రాజేంద్రప్రసాద్. తనదైన మార్క్ ను పరిచయం చేస్తూ, కామెడీని పరుగులు తీయించినవారాయన. అలాంటి రాజేంద్రప్రసాద్ తా

Published : 2024-12-18 13:38:00

తెలుగు తెరపైకి రాకెట్ లా దూసుకొచ్చిన హాస్య కథానాయకుడు రాజేంద్రప్రసాద్. తనదైన మార్క్ ను పరిచయం చేస్తూ, కామెడీని పరుగులు తీయించినవారాయన. అలాంటి రాజేంద్రప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. "చిన్నప్పటి నుంచి నేను అల్లరివాడినే. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయకుండా కొంతకాలం తిరిగాను. ఆ తరువాత నేను ఏం చేయాలనేది నాకు అర్థమైంది. 'ప్రేమించు పెళ్లాడు' సినిమాతో వంశీ నన్ను హీరోను చేశాడు. ఆ తరువాత 'లేడీస్ టైలర్'తో హిట్ ఇచ్చాడు. ఆ సినిమా నుంచి నేను వెనుతిరిగి చూసుకోలేదు. ఏడాదికి 12 సినిమాలు చేస్తూ వెళ్లాను.

ఇంకా చదవండి: తను తోడు లేకపోతే జీవితం వేస్ట్.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు! ఒక్క మాటతో...

అది భగవంతుడు ఇచ్చిన అవకాశంగానే నేను భావిస్తూ ఉంటాను" అని అన్నారు." ఆనాటి నిర్మాతలు .. దర్శకులు .. రచయితలు నా కోసం విభిన్నమైన పాత్రలను సృష్టించారు. అవి రెగ్యులర్ హీరోల పాత్రలు కాదు. సమాజంలో మన చుట్టూ కనిపించే పాత్రలనే తెరపై నేను చేశాను. 'అప్పుల అప్పారావు' .. 'పేకాట పాపారావు' అలాంటివే. తమ చుట్టూ కనిపించే పాత్రల మాదిరిగా ఉండటం వలన, ఆ పాత్రలు అందరికీ కనెక్ట్ అయ్యాయి. చిన్న బడ్జెట్ లు ... పెద్ద హిట్లు అన్నట్టుగా నా కెరియర్ కొనసాగింది. ప్రేక్షకులు తమ ఇంట్లో ఒకరిగా నన్ను భావించడం వల్లనే, ఇంతకాలం పాటు నేను సినిమాలు చేయగలిగాను" అని చెప్పారు.


ఇంకా చదవండి: కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..

నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..

H-1B వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తాజా అప్‌డేట్‌ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!

4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!

ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!

ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!

ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్‌ అవుట్‌ నోటీసు!

మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! అమరావతి లో 24,276 కోట్ల పనులకు ఆమోదం! టెండర్ల ప్రక్రియ మొదలు! ఇక వారికి పండగే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →