IRCTC: 13,000 ప్రత్యేక ట్రైన్లు! పండుగ సీజన్ లో ఎన్నో సౌకర్యాలతో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక శక్తి సంస్థలలో ఒకటైన మస్దార్ సీఈఓ మోహమ్మద్ జమీల్ అల్ రమాహీ భేటీ అవ్వడం జరిగినది. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో రెండు సంస్థల మధ్య భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరిగాయి.

Kurnool bus fire : కర్నూలు బస్సు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది.. హైడ్రాలిక్ ఫెయిల్.. మంటల్లో.. ప్రధానమంత్రి మోదీ, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం!

సీఎం చంద్రబాబు నాయుడు ఈ భేటీ వివరాలను తన సోషల్ మీడియా వేదిక Xలో పంచుకున్నారు. మస్దార్ సీఈఓ మోహమ్మద్ జమీల్ అల్ రమాహీని కలవడం ఆనందంగా అనిపించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పునరుత్పాదక శక్తి కంపెనీలలో మస్దార్ ఒకటి. ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందంజలో ఉంది. పునరుత్పాదక, సుస్థిర శక్తి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాం. స్వచ్ఛశక్తి భాగస్వామ్యాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించాం. గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు కోసం కలిసి పని చేయాలనే దిశగా ముందుకు సాగుతాం అని ఆయన పేర్కొన్నారు.

భాయ్ దూజ్ సందర్భంగా శాస్త్రోక్తంగా మూసివేత కేదార్‌నాథ్ ఆలయం – రికార్డు స్థాయి యాత్రతో ఈ సీజన్ ముగింపు!!

దుబాయ్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ముబదాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, మరియు అనేక గ్లోబల్ ఎనర్జీ సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చలు జరిగాయి.

Intersting facts: ఈ దేశాలకు ఒక రాజధాని కాదు.. అవి ఏంటంటే!

చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ రంగానికి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే దిశగా చురుకైన చర్యలు అని చెప్పడంలో  అతిశయక్తే లేదు.

20 మంది సజీవ దహనం! కల్లూరు వద్ద ఘోరం.. కుటుంబ సభ్యుల ఆందోళన! హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్
Mountains: చలికాలం రాకముందే వెళ్లవలసిన అద్భుత పర్వత ప్రదేశాలు!
Bastian: ఒక్క రాత్రికే రూ. 2-3 కోట్లు టర్నోవర్! ఎక్కడో తెలుసా..
ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కోసం LEAP పథకం – మెల్‌బోర్న్‌లో వివరించిన లోకేష్!!
Bank Update: డిపాజిటర్ల భద్రతకు కేంద్రం కొత్త పథకం..! నవంబర్‌ 1 నుంచి మార్పులు..!
వాషింగ్టన్: రష్యా ఆయిల్‌పై అమెరికా ఆంక్షలతో భారత్, చైనా దిగుమతులు తగ్గించాయి అంటున్న వైట్ హౌస్!!