Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు!

Samantha : అందుకే సినిమాలు తగ్గించాను.. సమంత!

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే హీరోయిన్లలో సమంత ప్రత్యేకం. కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు చేసిన ఆమె ఇటీవల తన వర్క్‌ల

Published : 2025-08-21 15:02:00
Saturn Amavasya: 23న శని అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు.. జీవితంలో ఊహించని మార్పులు, అదృష్టం మీ వెంటే!

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే హీరోయిన్లలో సమంత ప్రత్యేకం. కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు చేసిన ఆమె ఇటీవల తన వర్క్‌లైఫ్, హెల్త్, మూవీ ప్రాజెక్టుల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఒకేసారి అన్ని సినిమాలు చేయలేను అని, ఇప్పుడు తన ప్రాధాన్యత ఫిజికల్, మెంటల్ హెల్త్‌ అని చెప్పారు.

Amararaja Giga Factory: ఒక పరిశ్రమ.. వేలాది ఉద్యోగాలు.. 16 గిగావాట్ల సామర్థ్యం! గిగా ఫ్యాక్టరీపై మరో రూ.1200 కోట్ల పెట్టుబడి!

గత కొన్ని సంవత్సరాలుగా సమంత హెల్త్ సమస్యలతో బాగా ఇబ్బంది పడ్డారు. కష్టకాలంలో కూడా తన కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం వేరుగా ఉంది.
 “మునుపటిలా ఐదు సినిమాలు ఒకేసారి చేయలేను. శరీరం ఇచ్చే స్పందనను బట్టి వర్క్‌ తగ్గించాను. హెల్త్‌కి, మెంటల్ పీస్‌కి ఇప్పుడు నా ప్రాధాన్యత ఎక్కువ” అని సమంత చెప్పిన మాటలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి.

Police: తెలంగాణ పోలీస్ నియామకాల్లో షాక్:! 59 మంది నకిలీ సర్టిఫికెట్లతో..!

సమంత చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే: “సినిమాలు చేయడం తగ్గినా, నేను చేసే పాత్రల క్వాలిటీ మాత్రం పెరిగింది” అని తెలిపారు. అంటే తాను ప్రతి ప్రాజెక్ట్‌ను జాగ్రత్తగా ఎంచుకుంటూ, ప్రేక్షకులకు గుర్తుండిపోయే రోల్స్‌ చేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.

108 Coin: మీరు ఎప్పుడైనా 108 కాయిన్ చూశారా! దేశంలో ఇదే తొలిసారిగా..!

ఇటీవల సమంత తెలుగులో ‘శుభం’ అనే సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో ఆమె నటన మరోసారి తన ప్రత్యేకతను చాటింది. ఇప్పుడు ఆమె నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న “మా ఇంటి బంగారం” సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఫ్యామిలీ డ్రామా పద్ధతిలో ఉండబోతోందని సమాచారం. సమంత అభిమానులు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Online betting: కొత్త బిల్లు.. ఇక ఆన్లైన్ బెట్టింగ్‌కు చెక్!

ప్రస్తుతం చాలామంది యువత ఎదుర్కొంటున్న సమస్య వర్క్ ప్రెజర్. సమంత తన మాటలతో ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నారు కెరీర్ ఎంత ముఖ్యమైనా, హెల్త్‌ను పట్టించుకోకపోతే ప్రయోజనం ఉండదు. మానసిక ప్రశాంతత కోసం వర్క్ లైఫ్‌లో బ్యాలెన్స్ చాలా అవసరం. "నో" చెప్పడం కూడా ఒక ఆర్ట్ – అందరికీ నచ్చేలా కాకుండా, మనసుకు నచ్చే పనులు చేయడం ముఖ్యమని ఆమె చెబుతున్నారు.

Trump: ట్రంప్ కుటుంబం–పాక్ క్రిప్టో డీల్! మనీలాండరింగ్, ఉగ్ర నిధులపై సంచలన ఆరోపణలు!

సమంత ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఓపెన్‌గా చెప్పడం వల్ల అభిమానులు ఆమెతో మరింత కనెక్ట్ అవుతున్నారు. ఆమె ఎదుర్కొన్న కష్టకాలంలో అభిమానులు సోషల్ మీడియాలో “స్టే స్ట్రాంగ్ సమంత” అంటూ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. 

Guntur trains: గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్ల సౌకర్యం.. ప్రయాణానికి పెద్ద ఊరట!

కెరీర్ ప్రారంభం నుంచి స్టార్ హీరోలతో పాటు బలమైన మహిళా పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇప్పుడు హెల్త్ ప్రాధాన్యత ఇస్తూ వర్క్ తగ్గించుకోవడం, క్వాలిటీపై దృష్టి పెట్టడం ఆమె నిర్ణయానికి ఒక కొత్త అర్ధాన్ని ఇస్తుంది.

Central Government: మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం! చాలా వస్తువులు చవకగా..

సమంత తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆమె కెరీర్‌కే కాకుండా, ప్రస్తుత తరం యువతకి కూడా ఒక లైఫ్ లెసన్ వంటిది. జీవితం అంటే కేవలం పనులు కాదు; ఆరోగ్యం, మనశ్శాంతి కూడా అంతే ముఖ్యం. సమంత రాబోయే “మా ఇంటి బంగారం” సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.

RS- 100 Coin: మీ జేబులో త్వరలో రూ.100 నాణెం! విడుదల తేదీ ఫిక్స్! దీని ప్రత్యేకతలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
National Highway: గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో ఆరు లైన్లుగా! 12 గంటలు కాదు, ఇక 8 గంటల్లోనే.!
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..! ఇకపై రూ.8.8 లక్షల బదులు రూ.15 లక్షలు!
Gold rates again fall: మళ్లీ తగ్గిన బంగారం రేట్లు.. తెలుగు కుటుంబాల్లో ఆనందం!

Spotlight

Read More →