RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..!

వాట్సప్ దీటుగా.. స్వదేశీ యాప్! అలా కూడా ట్రై చేయొచ్చా ?

భారతదేశంలో మెసేజింగ్ యాప్‌ల పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ పోటీలోకి తాజాగా చెన్నై కేంద్రంగా ఉన్న జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన అరట్టై (Arattai) యాప్ అడుగుపెట

Published : 2025-09-28 14:02:00
CM Revanth: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. కొత్త అభివృద్ధి దశ ప్రారంభం!

భారతదేశంలో మెసేజింగ్ యాప్‌ల పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ పోటీలోకి తాజాగా చెన్నై కేంద్రంగా ఉన్న జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన అరట్టై (Arattai) యాప్ అడుగుపెట్టింది. తమిళంలో అరట్టై అంటే సాధారణ సంభాషణ అని అర్థం. రోజువారీ మెసేజింగ్ అవసరాలను మరింత సులభం, సురక్షితం చేయడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం.

APPSC జాబ్స్ అలర్ట్.. అర్హత, ఎంపిక ప్రక్రియ.. వివరాలు ఇవే! వారికి గొప్ప అవకాశం...


ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ యాప్‌ను వాట్సాప్‌కు భారతీయ ప్రత్యామ్నాయంగా అభివర్ణించారు. ట్విట్టర్ వేదికగా ఆయన, అరట్టై ఉచితం, సులభం, సురక్షితం. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించండి అంటూ ప్రజలను ఆహ్వానించారు. అంతేకాక, ఐటీ , రైల్వేల మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా జోహో ఉత్పత్తులను ప్రశంసిస్తూ, ఇటీవల కేబినెట్ సమావేశంలో మైక్రోసాఫ్ట్ పవర్‌పాయింట్ బదులుగా జోహో షో వాడినట్లు వెల్లడించారు. ప్రభుత్వ మద్దతు ఈ యాప్‌పై మరింత ఆసక్తిని పెంచింది.

AP aims : యువతకు ప్రేరణ.. క్రీడా రంగంలో ఏపీకి గ్లోబల్ గుర్తింపు లక్ష్యం!

అరట్టై ఇంట్రెస్టింగ్ ఫీచర్లు

CBN: GST సంస్కరణలపై ప్రజలకు వివరించాలి.. సీఎం చంద్రబాబు!

ఫైల్ & మీడియా షేరింగ్ – ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపే సౌకర్యం అదేవిధంగా టెక్స్ట్ మెసేజింగ్ – వ్యక్తిగతంగా లేదా గ్రూప్‌లలో చాట్ చేసే అవకాశం ఉంటుందట.స్టోరీస్ – రోజువారీ అప్‌డేట్స్ పంచుకునే ఫీచర్.చానెల్స్ & బ్రాడ్‌కాస్ట్ – వ్యాపార అవసరాలకు ప్రేక్షకులతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం.
ఈ విధంగా, అరట్టై వ్యక్తిగత కమ్యూనికేషన్‌కి మాత్రమే కాకుండా, బిజినెస్ అవసరాలకు కూడా ఉపయోగపడుతోంది అని తెలిపారు.

USA Green Card: గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 20 నుంచి కొత్త రూల్.. సివిక్స్ టెస్ట్‌లో భారీ మార్పు!

భద్రత విషయంలో అరట్టై కొన్ని ప్రత్యేకతలు కలిగిఉన్నా, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేవలం వాయిస్, వీడియో కాల్స్‌కే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందుబాటులో ఉంది. కానీ టెక్స్ట్ మెసేజింగ్ మాత్రం పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ కాలేదు. ఇది వాట్సాప్‌తో పోలిస్తే చాల  పెద్ద తేడా. వాట్సాప్‌లో కాల్స్, మెసేజ్‌లు రెండూ ఎన్‌క్రిప్షన్‌తో భద్రపరిచబడుతుంటే, అరట్టైలో ఈ ఫీచర్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులు దీన్ని కొంత ఆందోళనగా భావించే అవకాశం ఉందని అంటున్నారు.
 

Hair Care Tips: ఇన్‌స్టాంట్ అందం కోసం.. జుట్టు ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి! దానిని అతిగా వాడితే.!
Tourist: విజయవాడ పర్యాటక రంగానికి నూతన శకం..! ఆ కొండపై లిఫ్ట్ సౌకర్యం!
ఏపీ ప్రజలకు శుభవార్త...కొత్త ఇళ్ల పథకంలో కీలక మార్పులు!
India Pakistan: భారత్ పాక్ ఆసియా కప్ ఫైనల్ హైటెన్షన్.. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్!
విద్యార్థుల బకాయిలపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన... ఇలా ఒకసారి చెక్ చేసుకోండి!!

Spotlight

Read More →