Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు! Oushadhi Express: హైదరాబాద్ టు ముంబై... పట్టాలెక్కిన దేశపు తొలి ఫార్మా రైలు 'ఔషధి ఎక్స్‌ప్రెస్'! Fuel Price Hike: మళ్ళీ ఇంధన వాత! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు... PM Modi: ప్రధాని మోదీ పిలుపుతో కుప్పకూలిన విమానయాన షేర్లు! Crude Oil: ముడి చమురు ధరల షాక్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! BSNL plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్.. 28 రోజులు కాదు, ఏకంగా 30 రోజుల వ్యాలిడిటీ! 75 జీబీ డేటా.. Air India: ఎయిర్ ఇండియాలో భారీ ప్రక్షాళన.... మూడేళ్లలో 1000 మంది ఉద్యోగులపై వేటు! MSME: విజయవాడలో ‘SME IPO’ అవగాహన సదస్సు.. చిన్న పరిశ్రమలకు పెట్టుబడి మార్కెట్ దిశగా కొత్త మార్గం! Dwacra Womans: డ్వాక్రా మహిళలకు పండగే... రూ. 2 లక్షల వరకు లోన్! ఎలా పొందాలంటే... Fuel Prices Hike: పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర? మే 15 లోపు ఇంధన ధరలు.. Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు! Oushadhi Express: హైదరాబాద్ టు ముంబై... పట్టాలెక్కిన దేశపు తొలి ఫార్మా రైలు 'ఔషధి ఎక్స్‌ప్రెస్'! Fuel Price Hike: మళ్ళీ ఇంధన వాత! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు... PM Modi: ప్రధాని మోదీ పిలుపుతో కుప్పకూలిన విమానయాన షేర్లు! Crude Oil: ముడి చమురు ధరల షాక్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! BSNL plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్.. 28 రోజులు కాదు, ఏకంగా 30 రోజుల వ్యాలిడిటీ! 75 జీబీ డేటా.. Air India: ఎయిర్ ఇండియాలో భారీ ప్రక్షాళన.... మూడేళ్లలో 1000 మంది ఉద్యోగులపై వేటు! MSME: విజయవాడలో ‘SME IPO’ అవగాహన సదస్సు.. చిన్న పరిశ్రమలకు పెట్టుబడి మార్కెట్ దిశగా కొత్త మార్గం! Dwacra Womans: డ్వాక్రా మహిళలకు పండగే... రూ. 2 లక్షల వరకు లోన్! ఎలా పొందాలంటే... Fuel Prices Hike: పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర? మే 15 లోపు ఇంధన ధరలు..

తెలంగాణాలో గోద్రేజ్ భారీ పెట్టుబడులు... ఖమ్మం జిల్లాలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి  ఏ.రేవంత్ రెడ్డి, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ

Published : 2024-01-18 08:11:00

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి  ఏ.రేవంత్ రెడ్డి, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్‌తో కీలకమైన సమావేశం జరిగింది. తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ కంపెనీ ఆసక్తిని ప్రదర్శించింది.  వ్యూహత్మకమైన పెట్టుబడులతో తెలంగాణ అడుగు పెట్టాలని చూస్తున్నామని నాదిర్ గోద్రెజ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.

రాష్ట్రంలో పామ్ ఆయిల్ మిషన్‌ను నడపడంలో గోద్రెజ్ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నది.  ఖమ్మం జిల్లాలో మొదటి దశలో రూ. 270 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తోంది. మలేషియాకు చెందిన అతి పెద్ద పామాయిల్  కంపెనీ సిమ్ డార్బీ తో గోద్రెజ్ జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

ఈ  రెండు కంపెనీల జాయింట్ వెంచర్ గా  దేశంలోనే మొట్టమొదటి  ఆయిల్ పామ్  సీడ్ గార్డెన్ వాణిజ్య యూనిట్ ను ఖమ్మంలో ఏర్పాటు చేస్తోంది. నాణ్యమైన పామాయిల్ విత్తనాలను నూటికి నూరు శాతం ప్రస్తుతం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించి దేశీయ విత్తనాల ఉత్పత్తి, , ఏడాదికి 70 లక్షల మొక్కలను పెంచాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంది. దీంతో దాదాపు పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు అవుతుంది.  

ఈ సందర్భంగా తెలంగాణలో రూ.1000 కోట్ల కెమికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్  అంగీకరించింది. దీంతో పాటు స్కిల్ డెవెలప్ మెంట్, రియల్ ఎస్టేట్,  క్రీమ్‌లైన్ డెయిరీ తదితర రంగాలలో పెట్టుబడుల్లో పెట్టేందుకు అనువైన అంశాలపై చర్చించారు. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన గోద్రెజ్ ప్రతినిధులకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిభరోసా ఇచ్చారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

పెట్టుబడులకు తెలంగాణ మొదటి  గమ్యస్థానంగా మారిందని,  దీంతో రాష్ట వ్యాపార, పారిశ్రామిక వృద్ధి పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశానికి  పరిశ్రమలు, వాణిజ్యం,  ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు,  ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి హాజరయ్యారు.'

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →