Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! మళ్లీ తగ్గిన గోల్డ్.. ప్రస్తుత ధరలు ఇవే! Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్... ఇండక్షన్ స్టవ్‌లపై ఏకంగా 50% వరకు భారీ డిస్కౌంట్! Reliance Jio: జియో ధమాకా ఆఫర్! రూ. 1234 కే 336 రోజుల వాలిడిటీ.. నెలకు వంద రూపాయలే! Iranian Oil: అమెరికా 'యస్' అంది.. ఇరాన్ చమురు వస్తోంది! Rupee Value: కుప్పకూలిన రూపాయి.. డాలర్ దెబ్బకు ఆల్‍టైమ్ కనిష్ఠానికి పతనం! Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఖాతా ఖాళీ! Chicken Price: ఏపీలో భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా? DataTax: నెటిజన్లకు షాక్! ఇంటర్నెట్ డేటాపై పన్ను వేసే యోచనలో కేంద్రం! Petrol Shortage: ఇంధన కొరతతో భాగ్యనగరం విలవిల.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ! Gold Rates: నేడు బంగారం, వెండి ధరల పతనం.. తులం బంగారం ఎంత తగ్గిందంటే? Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! మళ్లీ తగ్గిన గోల్డ్.. ప్రస్తుత ధరలు ఇవే! Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్... ఇండక్షన్ స్టవ్‌లపై ఏకంగా 50% వరకు భారీ డిస్కౌంట్! Reliance Jio: జియో ధమాకా ఆఫర్! రూ. 1234 కే 336 రోజుల వాలిడిటీ.. నెలకు వంద రూపాయలే! Iranian Oil: అమెరికా 'యస్' అంది.. ఇరాన్ చమురు వస్తోంది! Rupee Value: కుప్పకూలిన రూపాయి.. డాలర్ దెబ్బకు ఆల్‍టైమ్ కనిష్ఠానికి పతనం! Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఖాతా ఖాళీ! Chicken Price: ఏపీలో భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా? DataTax: నెటిజన్లకు షాక్! ఇంటర్నెట్ డేటాపై పన్ను వేసే యోచనలో కేంద్రం! Petrol Shortage: ఇంధన కొరతతో భాగ్యనగరం విలవిల.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ! Gold Rates: నేడు బంగారం, వెండి ధరల పతనం.. తులం బంగారం ఎంత తగ్గిందంటే?

Recharge Plans: ఆ యూజర్లకు మంచి ఛాన్స్.. 5 నెలలు ఉచితం.. ఎలా పొందాలంటే? కేవలం కాల్స్, డేటా ఇవ్వడమే కాదు!

ఈరోజుల్లో టెలికాం కంపెనీలు కేవలం కాల్స్, డేటా ఇవ్వడమే కాదు, అంతకుమించి ఎన్నో ఆఫర్లను అందిస్తున్నాయి. యూజర్లను తమతో అట్టిపెట్టుకోవడానికి, కొత్తవారిని ఆకర్షించడాన

Published : 2025-08-31 16:01:00
Scam RTC: నమ్మకంపై వేటు.. ఆర్టీసీ పెట్రోల్ బంక్‌లో భారీ స్కామ్! ఏకంగా రూ.65 లక్షలు స్వాహా, 29 మందిపై కేసు నమోదు.!

ఈరోజుల్లో టెలికాం కంపెనీలు కేవలం కాల్స్, డేటా ఇవ్వడమే కాదు, అంతకుమించి ఎన్నో ఆఫర్లను అందిస్తున్నాయి. యూజర్లను తమతో అట్టిపెట్టుకోవడానికి, కొత్తవారిని ఆకర్షించడానికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో భారతీ ఎయిర్‌టెల్ ముందుంది. ఇప్పటికే పలు OTT సబ్‌స్క్రిప్షన్లు, AI సేవలను అందిస్తున్న ఎయిర్‌టెల్ ఇప్పుడు మరో అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఏకంగా ఐదు నెలల పాటు ఉచితంగా యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ వార్త సంగీత ప్రియులకు నిజంగా పెద్ద పండుగే.

US Education: ట్రంప్ షాక్.. ఎఫ్‌-1 వీసా నిబంధనల్లో త్వరలో మార్పులు.. డాలర్ డ్రీమ్స్ ఇక కష్టమేనా?

ఒకప్పుడు ఈ యాపిల్ మ్యూజిక్ సేవలు కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ఎయిర్‌టెల్ ఈ ప్రయోజనాన్ని ప్రీపెయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్ మ్యూజిక్ వ్యక్తిగత ప్లాన్ నెలకు రూ. 99గా ఉంది. అంటే, ఐదు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో సుమారు రూ. 500 ఆదా చేసుకోవచ్చు. 

Smart Cards: ఏపీలో మహిళలకు మరో గుడ్‌న్యూస్! ఉచిత బస్సు ప్రయాణానికి స్మార్ట్ కార్డులు!

ఈ ఆఫర్‌తో పాటు ఎయిర్‌టెల్ ప్లాన్‌లు తీసుకుంటే నెలకు రూ.119 ఖర్చుతో 6 నెలలు ఉచితంగా పొందే అవకాశం ఉంది. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఈ ఆఫర్‌ను పొందవచ్చు. చాలామందికి తమ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో ఇప్పటికే ఈ ఆప్షన్ కనిపిస్తోంది. ఇది ఎయిర్‌టెల్ యూజర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

BSNL PAY: యూపీఐ మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేలకు షాక్ తప్పదా! 5G తో డిజిటల్ దూకుడు..

ఈ ఉచిత యాపిల్ మ్యూజిక్ ఆఫర్‌ను పొందడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా కింద చెప్పిన ఈ సింపుల్ స్టెప్స్‌ను ఫాలో అవ్వడమే:
ముందుగా మీ ఫోన్‌లో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ (Airtel Thanks) యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఉంటే, యాప్‌ను ఓపెన్ చేయండి.

BSNL Plan: BSNL సంచలనం.. రూ.1కే సిమ్ కార్డు! అన్‌లిమిటెడ్ కాల్స్, 2GB డేటా ఫ్రీ!

యాప్‌లోకి వెళ్లాక, అక్కడ మీకు ‘యాపిల్ మ్యూజిక్ ఫ్రీ ఫర్ 5 మంత్స్’ లేదా అలాంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ ఎయిర్‌టెల్ నంబర్‌పై ఈ ఉచిత ఆఫర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిపోతుంది.

Special Trains: రైల్వే నుంచి ప్రయాణికులకు తీపి కబురు! 150 పండుగ ప్రత్యేక రైళ్లు..

ఈ ఐదు నెలల ఫ్రీ ట్రయల్ పూర్తయిన తర్వాత, మీరు ఈ సేవను కొనసాగించాలనుకుంటే కొనసాగించవచ్చు, లేదా రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డీయాక్టివేట్ చేసుకోకపోతే, నెలకు రూ. 119 చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఆటో-రెన్యూవల్ అవుతుంది. మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. కాబట్టి, ఆ సమయానికి మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, తెలియకుండా డబ్బులు కట్ అయితే మనకు ఇబ్బందే కదా.

Aadhaar Update: ఆధార్ అప్‌డేట్ ఇక సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు! సింపుల్ గా ఇలా!

ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో మీరు కేవలం పాటలు మాత్రమే కాదు, మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
యాడ్-ఫ్రీ మ్యూజిక్: పాటలు వినేటప్పుడు ప్రకటనల బాధ ఉండదు. ఎలాంటి అంతరాయం లేకుండా మీ ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
ప్రత్యేక ప్లేలిస్టులు: యాపిల్ మ్యూజిక్‌లో మీకు నచ్చిన పాటలతో ప్రత్యేక ప్లేలిస్టులు తయారు చేసుకోవచ్చు.

Bullet Train: ఈ రైలు వేగం గంటకు 320 కిలో మీటర్లు.. భారత్ బుల్లెట్‌ ట్రైన్‌పై మరో పెద్ద అప్‌డేట్‌! వీటి ప్రత్యేకత ఏంటంటే.?

ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్: మీకు ఇష్టమైన పాటలను డౌన్‌లోడ్ చేసుకుని, ఇంటర్నెట్ లేనప్పుడు కూడా వినవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.
హై-క్వాలిటీ సౌండ్స్: పాటలను అత్యుత్తమ సౌండ్ క్వాలిటీలో వినవచ్చు.

Balakrishna Helpng Hand: నిజమైన హీరో.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం.! బాలకృష్ణ గొప్ప మనసు..

ఎయిర్‌టెల్ గతంలోనూ ఇలాంటి డిజిటల్ ఆఫర్లను చాలా అందించింది. ఉదాహరణకు, రూ. 17,000 విలువైన పర్ప్లెక్సిటీ ఏఐ సబ్‌స్క్రిప్షన్, యాపిల్ టీవీ+ వంటి సేవలను కూడా ఉచితంగా అందించింది. అంతేకాదు, రూ. 279 ప్రీపెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జీ5, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి సేవలను కూడా నెలరోజులు ఉచితంగా అందిస్తోంది.

Postal Services: భారత్ షాకింగ్ నిర్ణయం! ఇకపై అమెరికాకు అన్నీ రకాల పార్సిల్స్ బంద్! నిరుత్సాహంలో NRI లు

ఈ కొత్త ఆఫర్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు మరింత చేరువయ్యేలా చేస్తుంది. పోటీ ఎక్కువగా ఉన్న టెలికాం మార్కెట్‌లో ఇలాంటి ఆఫర్లు కస్టమర్లను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మీకు ఈ ఆఫర్ ఉందా, లేదా అని ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో ఒకసారి చెక్ చేసుకోండి.

India - Japan: గుడ్ న్యూస్! భారత్ - జపాన్ మధ్య భారీ ఒప్పందాలు! రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు!

Spotlight

Read More →