Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!! రూ. 30కే 100 కి.మీ మైలేజ్.. EMIలో నెలకు రూ.1,700కే ఇంటికి తెచ్చుకోండి! ధర.. ఫీచర్లు ఇవే! Apple phone: Apple phone: iOS 26.1 విడుదల – కొత్త డిజైన్, భద్రతా ఫీచర్లు, వినియోగదారుల కోసం 10 మార్పులు!! అందరినీ ఆశ్చర్యపరిచిన టాటా.. కొత్త రికార్డ్! 125సీసీలో కింగ్ వచ్చేసాడు.. మైలేజ్, ధర చూస్తే షాకే! Maruti Suzuki: మారుతికి కొత్త తలనొప్పి - ఆరు నెలల్లో.. రెండు కుటుంబాలకు సరిపోయే మారుతి ఇన్విక్టో.. TVS NTorq 125 మోడల్స్ వారీగా పూర్తి ధరల జాబితా విడుదల! సిటీ ట్రాఫిక్‌కు, లాంగ్ రైడ్‌కు బెస్ట్ ఆప్షన్! Electric Scooter Offer: రూ.95,000 విలువ గల ఈవీ ఇప్పుడు కేవలం రూ.30,950కే! మైలేజ్ లో మహారాజు... త్వరపడండి! India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్! బెస్ట్ మైలేజ్ బైక్.. కేవలం రూ.65 వేలకే.. ఫుల్ ట్యాంక్‌తో 700 కి.మీ మైలేజ్! AP Electronics Manufacturing ఏపీకి కేంద్రం భారీ గిఫ్ట్ – రూ.765 కోట్ల పెట్టుబడి ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త దిశ! Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!! రూ. 30కే 100 కి.మీ మైలేజ్.. EMIలో నెలకు రూ.1,700కే ఇంటికి తెచ్చుకోండి! ధర.. ఫీచర్లు ఇవే! Apple phone: Apple phone: iOS 26.1 విడుదల – కొత్త డిజైన్, భద్రతా ఫీచర్లు, వినియోగదారుల కోసం 10 మార్పులు!! అందరినీ ఆశ్చర్యపరిచిన టాటా.. కొత్త రికార్డ్! 125సీసీలో కింగ్ వచ్చేసాడు.. మైలేజ్, ధర చూస్తే షాకే! Maruti Suzuki: మారుతికి కొత్త తలనొప్పి - ఆరు నెలల్లో.. రెండు కుటుంబాలకు సరిపోయే మారుతి ఇన్విక్టో.. TVS NTorq 125 మోడల్స్ వారీగా పూర్తి ధరల జాబితా విడుదల! సిటీ ట్రాఫిక్‌కు, లాంగ్ రైడ్‌కు బెస్ట్ ఆప్షన్! Electric Scooter Offer: రూ.95,000 విలువ గల ఈవీ ఇప్పుడు కేవలం రూ.30,950కే! మైలేజ్ లో మహారాజు... త్వరపడండి! India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్! బెస్ట్ మైలేజ్ బైక్.. కేవలం రూ.65 వేలకే.. ఫుల్ ట్యాంక్‌తో 700 కి.మీ మైలేజ్! AP Electronics Manufacturing ఏపీకి కేంద్రం భారీ గిఫ్ట్ – రూ.765 కోట్ల పెట్టుబడి ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త దిశ!

రూ. 30కే 100 కి.మీ మైలేజ్.. EMIలో నెలకు రూ.1,700కే ఇంటికి తెచ్చుకోండి! ధర.. ఫీచర్లు ఇవే!

2025-11-05 02:57:00
చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్!

ఈ రోజుల్లో భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేని లో-స్పీడ్ ఈవీల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు, వీటిని తమ రోజువారీ అవసరాల కోసం వాడుతున్నారు. 

Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక!

సాధారణంగా మార్కెట్‌లో రూ. 35 వేల నుంచే ఈ సింపుల్ ఈవీలు లభిస్తున్నా, వాటిని కొన్న తర్వాత వినియోగదారులు 'మరిన్ని ఫీచర్స్, ఇంకాస్త క్వాలిటీ ఉంటే బాగుండేది' అని కోరుకోవడం సహజం. సరిగ్గా ఈ కొరతను తీర్చేందుకే యాకుజా కంపెనీ తమ కొత్త మోడల్ నెబ్యులా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. 

ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం!

ఈ స్కూటర్‌లో ఫీచర్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ, ధర రూ. 55,800 ఉండటం కొద్దిగా ఎక్కువే అనిపించడం సహజం. అయితే, యాకుజా కంపెనీ ఇప్పటికే 12 రకాల ఈవీలను తయారుచేసి, ఇప్పుడు కార్ల తయారీని కూడా మొదలుపెడుతోంది అంటే, మార్కెట్‌లో దీని ఎదుగుదల బాగుందని, క్వాలిటీ విషయంలో ఇది రాజీ పడకపోవచ్చని మనం అనుకోవచ్చు. 

Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది?

ఈ నెబ్యులా ఈవీ 2025 మేలో లాంచ్ అయ్యింది. దీని టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లే కాబట్టి, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఇది ప్రధాన ఆకర్షణ. ఈ నెబ్యులా స్కూటర్‌కి 60v పవర్ కలిగిన లెడ్ యాసిడ్ టైప్ 1 బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే స్కూటీ 55 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. 

Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి!

అయితే ఛార్జింగ్ అవ్వడానికి 6 నుంచి 8 గంటలు పడుతుంది. ఇళ్లలోని సాధారణ ప్లగ్ బోర్డులతోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే— ఈ బ్యాటరీని స్కూటీ నుంచి బయటకు తీసే అవకాశం లేదు (నాన్-రిమూవబుల్). కాబట్టి, ఛార్జింగ్ పాయింట్ దగ్గరకే స్కూటర్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు!

అయితే ఇందులో రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్ ఉండటం ప్లస్ పాయింట్. అంటే, బ్రేక్ వేసిన ప్రతిసారీ బ్యాటరీ కొద్దిగా ఛార్జ్ అయ్యి, కొద్దిగా ఎక్కువ మైలేజీ వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దీనికి 250W BLDC బ్రష్‌లెస్ DC హబ్ మోటార్ ఇచ్చారు, ఇది పవర్‌ఫుల్‌గానే ఉంటుంది. 

NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!!

బ్రేకుల్లో కూడా ముందు డ్రమ్, వెనుక డిస్క్ బ్రేక్ ఇవ్వడం సరైన ఎంపిక. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ బ్రేక్ సిస్టమ్ (EBS) ఉండటం వల్ల, బ్రేక్ వేసినప్పుడు స్కూటర్ స్కిడ్ అయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది, ఇది సేఫ్టీ పరంగా చాలా మంచిది.

District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా...

నెబ్యులాలో ఫీచర్స్ చాలా బాగున్నాయి, ఇది దీని ధరను కొంతవరకు సమర్థిస్తుంది. డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, క్లాక్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ లాంటివన్నీ డిజిటల్ కన్సోల్‌లో చూడొచ్చు. లైటింగ్ విషయంలో LED హెడ్‌లైట్, టైల్‌లైట్, DRLలు అన్నీ ఇచ్చారు. అలాగే, కనెక్టివిటీ కోసం USB ఛార్జింగ్ పోర్ట్, యాప్ కనెక్టివిటీ కూడా ఉంది. 

TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ..

తద్వారా ఫోన్‌లోనే బ్యాటరీ ఛార్జ్ ఎంత ఉందో చూసుకోవచ్చు. స్టోరేజ్ పరంగా సీటు కింద, కాళ్ల దగ్గర మంచి స్పేస్ ఉంది. సేఫ్టీ కోసం లో బ్యాటరీ ఇండికేటర్, పాస్ స్విచ్‌తో పాటు, యాంటీ-థెఫ్ట్ అలారం కూడా ఉంది. ఈ ఫీచర్ దొంగల నుంచి స్కూటర్‌ను రక్షిస్తుంది. రైడింగ్ కంఫర్ట్ కోసం ముందు టెలిస్కోపిక్, వెనుక హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు. 

US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!!

అందువల్ల గతుకుల రోడ్లలో కూడా స్మూత్‌గా వెళ్లగలదు. ట్యూబ్‌లెస్ టైర్లతో పాటు అల్లాయ్ వీల్స్ ఉండటం వలన స్కూటర్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇంకా, పార్కింగ్‌లో బండిని వెనక్కి నడిపేందుకు రివర్స్ అసిస్ట్ కూడా ఉంది. ఈ స్కూటర్‌లో 60V బ్యాటరీ వేరియంట్ రూ.55,800 కాగా, 72V వేరియంట్ రూ.58,800గా ఉంది. సుమారు రూ.1,700 EMIతో కూడా దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!!

చివరగా, నెబ్యులాను కొనవచ్చా అనే ప్రశ్నకి జవాబు వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. స్పీడ్, మైలేజీ, ఎక్కువ ఛార్జింగ్ టైమ్ పరంగా చూస్తే దీని ధర చాలా ఎక్కువ అనిపించవచ్చు. ఎందుకంటే పోటీగా తక్కువ ధరలో చాలా ఈవీలు అందుబాటులో ఉన్నాయి, అందులో యాకుజా కంపెనీ నుంచే రూ.35 వేల నుంచి 45 వేలలో లభించే నాలుగు మోడల్స్ ఉన్నాయి. 

US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!!

కానీ మీకు స్టైలిష్ లుక్, EBS, యాంటీ-థెఫ్ట్ అలారం, డిజిటల్ కన్సోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ముఖ్యమైతే, రూ.50 వేలు దాటినప్పటికీ ఇది మంచి ఆప్షనే అవుతుంది. రన్నింగ్ ఖర్చు కూడా 100 కి.మీ.కి సుమారు రూ.30 మాత్రమే అవుతుంది, ఇది పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి, ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, ఈ నెబ్యులాను పరిశీలించవచ్చు.

Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..!

Spotlight

Read More →