Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన!

Pending Cases High Court: హైకోర్టులో పెండింగ్ కేసులను సకాలంలో పరిష్కరిస్తాం - మంత్రి నారా లోకేష్!

Pending Cases High Court: జేఎన్ టీయూ యాక్ట్ 2008, సెక్షన్ నెం.45 చూస్తే.. ఎనేబిలింగ్ క్లాజ్ లేకుండా పోయింది. దానివల్ల లీగల్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చాయి. దీనిపై 27 కోర్టు కేసులు ఉన్నాయి. వెళ్లాల్సిన వారు వెళ్లక, ఆప్షన్ ఇచ్చిన వారిని వీసీ లిలీవ్ చేయక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నెలలో మేం సవరణ పూర్తిచేస్తాం.

Published : 2026-02-13 14:24:00
  • జేఎన్ టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం నెలలో చట్టాన్ని సవరిస్తాం..
     
  • ఆ చట్టంలో ఏదైనా నిబంధన ఉందా..
     

Pending Cases High Court: జేఎన్ టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం ఐచ్ఛికాలు ఇచ్చేందుకు జేఎన్ టీయూ-కాకినాడ, జేఎన్ టీయూ జీవీ ఉద్యోగులకు వీలు కల్పించడానికి 2008లో 30వ చట్టంలోని 45వ విభాగాన్ని సవరిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 

జేఎన్ టీయూ- గురజాడ, విజయనగరం(జేఎన్ టీయూ-జీవీ) ఏ చట్టం కింద, ఏ సంవత్సరంలో స్థాపించారు, జేఎన్ టీయూ కాకినాడ, జేఎన్ టీయూ గురజాడ, విజయనగరం మధ్య బోధన, బోధనేతర సిబ్బంది విభజన లేదా, కేటాయింపులకు సంబంధించి ఆ చట్టంలో ఏదైనా నిబంధన ఉందా అని సభ్యులు పాలవలస విక్రాంత్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. 2008లో జేఎన్ టీయూ 30వ చట్టాన్ని సవరించిన కారణంగా 2021లోని 22వ చట్టం ద్వారా జేఎన్ టీయూ-జీవీని 12-01-22 తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. 

జేఎన్ టీయూ యాక్ట్ 2008, సెక్షన్ నెం.45 చూస్తే.. ఎనేబిలింగ్ క్లాజ్ లేకుండా పోయింది. దానివల్ల లీగల్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చాయి. దీనిపై 27 కోర్టు కేసులు ఉన్నాయి. వెళ్లాల్సిన వారు వెళ్లక, ఆప్షన్ ఇచ్చిన వారిని వీసీ లిలీవ్ చేయక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నెలలో మేం సవరణ పూర్తిచేస్తాం. 

ఫైనాన్షియల్ స్టెబిలిటీపై యాక్ట్ లో సెక్షన్ నెం.46 విషయానికి వస్తే ఆడిట్ వారు అభ్యంతరం లేవనెత్తారు. ఆడిట్ పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. పూర్తిచేసిన అనంతరం యూనివర్సిటీకి మేం పేమెంట్ చేస్తాం. గ్యాప్ లేకుండా చూస్తాం. రూ.119 కోట్లు ఇప్పటికే బదిలీ చేశాం. అది ఆడిట్ అయిన తర్వాత బ్యాలెన్స్ మేం పూర్తిచేస్తామని చెప్పారు.

Spotlight

Read More →