Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.! Nara Lokesh: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యం! ప్రజాప్రతినిధులకు నారా లోకేశ్ హెచ్చరిక.! Vijay TVK Candidates List 2026: తమిళ రాజకీయాల్లో విజయ్ విజిల్ విప్లవం.. రెండు చోట్ల నుంచి పోటీ ఖరారు! TDP 44th Anniversary: తెలుగు గుండెల్లో పసుపు పండగ.. 44వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగుదేశం! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.! Nara Lokesh: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యం! ప్రజాప్రతినిధులకు నారా లోకేశ్ హెచ్చరిక.! Vijay TVK Candidates List 2026: తమిళ రాజకీయాల్లో విజయ్ విజిల్ విప్లవం.. రెండు చోట్ల నుంచి పోటీ ఖరారు! TDP 44th Anniversary: తెలుగు గుండెల్లో పసుపు పండగ.. 44వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగుదేశం!

Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.!

Chandrababu: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు అత్యంత సాన్నిహిత్యంగా 'ఆత్మీయ విందు' ఏర్పాటు చేశారు. పార్టీ స్థాపన నాటి నుండి పసుపు జెండాను మోస్తూ, అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన నిబద్ధత కలిగిన కార్యకర్తలను ఈ విందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Published : 2026-03-29 16:35:00
  • Politics: రాజకీయ వేదికలకే పరిమితం కాకుండా.. మూలస్తంభాలకు సాదర ఆహ్వానం పలికిన ముఖ్యమంత్రి..
     
  • "అధికారంలో ఉన్నా లేకున్నా మీరే మా అండ": పాత తరం నాయకత్వానికి చంద్రబాబు భరోసా..

Chandrababu: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు అత్యంత సాన్నిహిత్యంగా 'ఆత్మీయ విందు' ఏర్పాటు చేశారు. పార్టీ స్థాపన నాటి నుండి పసుపు జెండాను మోస్తూ, అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన నిబద్ధత కలిగిన కార్యకర్తలను ఈ విందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్ స్వయంగా కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తూ, వారి యోగక్షేమాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త ఆరోగ్య పరిస్థితిని, వారి కుటుంబ వివరాలను సావధానంగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, పార్టీ కోసం వారు చేసిన పోరాటాలు మరియు త్యాగాలను తాము ఎన్నటికీ మర్చిపోలేమని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

Spotlight

Read More →