Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Amaravati Bill: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారిక గెజిట్ విడుదల! Praja Vedika: నేడు (07/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: ఇక ట్రాఫిక్ టెన్షన్ గుడ్‌బై! హైదరాబాద్–వైజాగ్ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే... కేవలం 2 గంటల్లోనే! Amaravati Capital: అమరావతే ఆంధ్రుల రాజధాని... కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల! Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ పథకంలో పిఠాపురం.. కార్పొరేట్ లుక్‌లో మెరిసిపోనున్న స్టేషన్! Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Amaravati Bill: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారిక గెజిట్ విడుదల! Praja Vedika: నేడు (07/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: ఇక ట్రాఫిక్ టెన్షన్ గుడ్‌బై! హైదరాబాద్–వైజాగ్ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే... కేవలం 2 గంటల్లోనే! Amaravati Capital: అమరావతే ఆంధ్రుల రాజధాని... కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల! Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ పథకంలో పిఠాపురం.. కార్పొరేట్ లుక్‌లో మెరిసిపోనున్న స్టేషన్!

Pawan Kalyan: వ్యర్థం.. ఇకపై అర్థం.. ఒక్క రోజులో లక్ష కిలోల వ్యర్థాల సేకరణ.. ఏపీ స్వచ్ఛ సారథుల అద్భుత ఘనత.!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన 'స్వచ్ఛ రథాలు' కార్యక్రమం అద్భుతమైన విజయంతో కొనసాగుతోంది. వ్యర్థాల నిర్వహణలో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ, కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న ముందడుగు వేసింది.

Published : 2026-04-03 12:55:00
  • Politics: "చెత్త నుంచి సిరి": వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా రూ.11.96 లక్షల ఆదాయం..
  • "స్వచ్ఛ రథాల ప్రభంజనం": పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన 'స్వచ్ఛ రథాలు' కార్యక్రమం అద్భుతమైన విజయంతో కొనసాగుతోంది. వ్యర్థాల నిర్వహణలో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ, కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న ముందడుగు వేసింది. ఇందులో భాగంగా మొత్తం 537 పాఠశాలల పరిధిలో విద్యార్థుల నుంచి పాత పుస్తకాలను సేకరించే బృహత్తర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 576 స్వచ్ఛ రథాలు భాగస్వామ్యం కాగా, కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే స్వచ్ఛ సారథులు సుమారు లక్ష కిలోల చెత్తను సేకరించి రికార్డు సృష్టించారు. సేకరించిన ఈ వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.11.96 లక్షల ఆదాయం సమకూరనుందని అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పాత పుస్తకాలు, వ్యర్థాలను అందించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పాత సామగ్రిని అందజేసిన విద్యార్థులకు బదులుగా కొత్త పుస్తకాలు, విద్యా సామగ్రిని స్వచ్ఛ సారథుల ద్వారా పంపిణీ చేశారు. తద్వారా అటు పర్యావరణ స్పృహను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన తోడ్పాటును అందించారు. ఈ కార్యక్రమ విజయం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. వ్యర్థాలను సంపదగా మార్చే ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న అధికారులు, స్వచ్ఛ సారథులు మరియు విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Spotlight

Read More →