BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! AP Government: బీసీ హాస్టల్‌లో ఆహార కొరతపై ప్రభుత్వం సీరియస్..! పాత సిబ్బందిని మారుస్తూ ఆదేశాలు! Steel Bridge: నెలాఖరులోగా బకింగ్‌హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ! LPG Booking: గ్యాస్ బుకింగ్‌పై కేంద్రం కఠిన ఆంక్షలు! 21 రోజుల నుంచి 45 రోజులకు.. Indian Railways: అమృత్ భారత్ పథకంతో రాయనపాడుకు మహర్దశ..! రూ. 20 కోట్లతో అద్భుత రూపాంతరం! AP High Court: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లిసా గిల్! AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ! Amaravati Works: అమరావతి రియాలిటీ చెక్... పనులు మందగించాయన్న వార్తల్లో నిజమెంత? BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! AP Government: బీసీ హాస్టల్‌లో ఆహార కొరతపై ప్రభుత్వం సీరియస్..! పాత సిబ్బందిని మారుస్తూ ఆదేశాలు! Steel Bridge: నెలాఖరులోగా బకింగ్‌హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ! LPG Booking: గ్యాస్ బుకింగ్‌పై కేంద్రం కఠిన ఆంక్షలు! 21 రోజుల నుంచి 45 రోజులకు.. Indian Railways: అమృత్ భారత్ పథకంతో రాయనపాడుకు మహర్దశ..! రూ. 20 కోట్లతో అద్భుత రూపాంతరం! AP High Court: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లిసా గిల్! AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ! Amaravati Works: అమరావతి రియాలిటీ చెక్... పనులు మందగించాయన్న వార్తల్లో నిజమెంత?

Chandrababu: ప్రకృతి సాగు రైతు రోశయ్యకు చంద్రబాబు నాయుడు ప్రశంస! 75 సెంట్లలో 52 రకాల పంటలు సాగు..

Chandrababu: భూమిని తల్లిలా భావించి...ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతు రోశయ్య గారికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను.

Published : 2026-03-13 14:13:00
  • ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు రోశయ్యకు ప్రణామాలు అంటూ ఎక్స్‌లో సీఎం వ్యాఖ్య ..
     
  • అత్తోటకు చెందిన రైతు రోశయ్య..

Chandrababu: భూమిని తల్లిలా భావించి...ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతు రోశయ్య గారికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ..... నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య గారి విజయగాధ స్ఫూర్తిదాయకం. 2016లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నాడు తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది ప్రకృతి సాగు మొదలు పెట్టిన రోశయ్యగారు సాధిస్తున్న విజయాలు ఆదర్శం. రోశయ్యగారికి హృదయపూర్వక అభినందనలు.

Spotlight

Read More →