Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...

healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!!

2025-11-06 16:13:00
Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..!

వంటకాల్లో తరచూ ఉపయోగించే సొరకాయ ఇప్పుడు స్కిన్ కేర్ లో కొత్త ప్రయోగాలకు దారి తీస్తుంది. నీరు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే సొరకాయ చర్మాన్ని సహజంగా హైడ్రేట్ చేయడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడిబారే వారికి ఇది సహజ సహాయక పదార్థంగా ఉపయోగపడే అవకాశముందని సూచిస్తున్నారు.

140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ...

సొరకాయలో ఉన్న నీటి శాతం 95% వరకు ఉంటుంది. ఈ కారణంగా శరీరానికి, చర్మానికి సహజ హైడ్రేషన్ అందుతుంది. చర్మంలో తేమ తగ్గిపోవడం వల్ల వచ్చే ముడతలు, మచ్చలు, రఫ్‌నెస్ తగ్గించడంలో ఇది సహాయపడవచ్చని న్యూట్రిషన్ నిపుణులు అంటున్నారు. అలాగే సొరకాయలోని విటమిన్ C మరియు మెటల్ ట్రేస్ ఎలిమెంట్ జింక్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయని వారు వివరించారు. కొల్లాజెన్ పెరగడం వల్ల చర్మం మెరుగ్గా ఉండి, చిన్న ముడతలు తగ్గే అవకాశముందని అధ్యయనాల్లో కూడా తేలినది.

Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!!

సొరకాయ వినియోగం ఎలా ఉండాలి?

ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు!

డైటీషన్‌లు సూచిస్తున్న ప్రకారం అప్పుడే చేసిన సొరకాయ రసం వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడవచ్చు. స్మూతీగా లేదా నిమ్మరసం, పుదీనా కలిపి తీసుకుంటే రుచిగా కూడా ఉంటుంది. చర్మంపై ఉపయోగించాలనుకునే వారు సొరకాయ రసంలో రోజ్ వాటర్ కలిపి ఫేస్ మాస్క్‌లా అప్లై చేయవచ్చు. కళ్ల కింద ఉన్న మచ్చలను తగ్గించడానికి అలాగే కళ్ళ మీద పెట్టుకుంటే  చల్లగా  ఉపశమనం ఇస్తుందని తెలుపుతున్నారు.

Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు!

అయితే, ఇది హోమ్ రమెడీ మాత్రమే. అన్ని రకాల చర్మాలకు ఇది ఒకే విధంగా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. ముఖ్యంగా సున్నితమైన చర్మం (Sensitive Skin) ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. మొటిమలు, ఎర్రదనం లేదా అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవడం ఉత్తమం.

Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..!

సొరకాయను చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉండొచ్చు కానీ అది ఒక పూర్తిస్థాయి వైద్య చికిత్స కాదు. రోజువారీ ఆహారం, నీటి మోతాదు, నిద్ర, సరైన స్కిన్ కేర్ రొటీన్‌ను పాటించడం కూడా అవసరం అని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...

ఇది కేవలం అవగాహనకు మాత్రమే అందిస్తున్న సమాచారం నీ శరీరాన్ని బట్టి ముందుగా మీ డెర్మటాలజిస్ట్ సలహా మేరకు పాటించాల్సిందిగా మనవి.

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!
H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా!
Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి!

Spotlight

Read More →