Dubai Airport: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్! దుబాయ్ విమానాశ్రయాలు మూసివేత! US-Israel: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. గల్ఫ్ దేశాల్లోని వారికి ఎంబసీల తీవ్ర హెచ్చరిక..!! Chandrababu: సచివాలయంలో NRI సభ్యులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ భేటీ! గల్ఫ్ కార్మికుల సమస్యలపై సానుకూల స్పందన.. Modi Visit Israel: చాబహార్ పోర్ట్‌కు షాకిచ్చిన భారత్.. 400 కోట్ల నుండి 'సున్నా'కు బడ్జెట్.. అసలు కథేంటి? Donald Trump: 150 రోజుల తాత్కాలిక గండం! ట్రంప్ మాస్టర్ ప్లాన్ - పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! US Politics: అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..! రికార్డు స్థాయిలో దేశం దాటుతున్న పౌరులు! Donald Trump: డోనాల్డ్ ట్రంప్ వ్యూహాలకు బ్రేక్... వలస చట్టాల ఉల్లంఘనపై కోర్టు సీరియస్! US Navy: అమెరికా రక్షణ శాఖకు తలనొప్పిగా మారిన టాయిలెట్లు! క్లీన్ చేయడానికే కోట్లు ఖర్చు! Iran Crisis: ఏపీ ఎన్‌ఆర్‌ఐలకు అండగా ప్రభుత్వం.. ఇరాన్ సంక్షోభంపై మంత్రి సమీక్ష! Indian Embassy: ఇరాన్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి...! భారతీయులకు కీలక సూచన! Dubai Airport: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్! దుబాయ్ విమానాశ్రయాలు మూసివేత! US-Israel: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. గల్ఫ్ దేశాల్లోని వారికి ఎంబసీల తీవ్ర హెచ్చరిక..!! Chandrababu: సచివాలయంలో NRI సభ్యులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ భేటీ! గల్ఫ్ కార్మికుల సమస్యలపై సానుకూల స్పందన.. Modi Visit Israel: చాబహార్ పోర్ట్‌కు షాకిచ్చిన భారత్.. 400 కోట్ల నుండి 'సున్నా'కు బడ్జెట్.. అసలు కథేంటి? Donald Trump: 150 రోజుల తాత్కాలిక గండం! ట్రంప్ మాస్టర్ ప్లాన్ - పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! US Politics: అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..! రికార్డు స్థాయిలో దేశం దాటుతున్న పౌరులు! Donald Trump: డోనాల్డ్ ట్రంప్ వ్యూహాలకు బ్రేక్... వలస చట్టాల ఉల్లంఘనపై కోర్టు సీరియస్! US Navy: అమెరికా రక్షణ శాఖకు తలనొప్పిగా మారిన టాయిలెట్లు! క్లీన్ చేయడానికే కోట్లు ఖర్చు! Iran Crisis: ఏపీ ఎన్‌ఆర్‌ఐలకు అండగా ప్రభుత్వం.. ఇరాన్ సంక్షోభంపై మంత్రి సమీక్ష! Indian Embassy: ఇరాన్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి...! భారతీయులకు కీలక సూచన!

US-Israel: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. గల్ఫ్ దేశాల్లోని వారికి ఎంబసీల తీవ్ర హెచ్చరిక..!!

US-Israel lightning strikes on Iran: అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం భారతీయులు పై నంబర్లను లేదా సంబంధిత రాయబార కార్యాలయాల నిరంతరం సంప్రదించవచ్చు

Published : 2026-02-28 18:31:00

ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు… వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలని ఎంబసీ సూచన - వాట్సాప్ నంబర్లు

యూఏఈ, ఖతార్‌లో భారతీయుల భద్రతపై ఆందోళన…

US-Israel lightning strikes on Iran: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో క్షిపణి దాడులు ప్రారంభించడంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్, ఇరాన్, ఖతార్ యూఏఈ, సౌదీ అరేబియా,ఇజ్రాయెల్  దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయ పౌరుల కోసం విడివిడిగా అత్యవసర భద్రతా మార్గదర్శకాలను  జారీ చేశాయి.

ప్రస్తుత అస్థిర పరిస్థితుల దృష్ట్యా భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఎంబసీలు స్పష్టం చేశాయి. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు  గమనిస్తోంది అని తెలిపింది.

వివిధ దేశాల్లోని భారతీయుల కోసం అందుబాటులో ఉన్న అత్యవసర సంప్రదింపు వివరాలు:

కువైట్ 
కువైట్‌లోని భారతీయులు పరిసరాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఎంబసీ తన సేవలను యథావిధిగా కొనసాగిస్తోంది అని తెలిపారు.
హెల్ప్‌లైన్: +965 65501946
ఈమెయిల్: community.kuwait@mea.gov.in

ఇరాన్ 
సైనిక స్థావరాలపై దాడుల నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు వెంటనే ఎంబసీ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఫోన్: +98-21-88755103 / 88755105
వాట్సాప్: +98-9128109115
ఈమెయిల్: cons.tehran@mea.gov.in

ఖతార్ 
ఖతార్‌లోని భారతీయులు సైనిక ప్రాంతాలకు దూరంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప భవనాల నుండి బయటకు రావద్దని  సూచించారు.
24/7 హెల్ప్‌లైన్: 00974-55647502
ఈమెయిల్: cons.doha@mea.gov.in

యూఏఈ 
అబుదాబి  దుబాయ్‌లోని భారతీయులు స్థానిక ప్రభుత్వం జారీ చేసే నిబంధనలను కచ్చితంగా పాటించాలి ఆదేశాలు జారీ చేశారు.
టోల్ ఫ్రీ: 800-46342
వాట్సాప్: +971543090571
ఈమెయిల్: pbsk.dubai@mea.gov.in / ca.abudhabi@mea.gov.in

సౌదీ అరేబియా

రియాద్‌లోని ఎంబసీ  జెడ్డాలోని కాన్సులేట్ యథావిధిగా పనిచేస్తున్నాయి. పౌరులు స్థానిక భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
24/7 హెల్ప్‌లైన్: 00-966-11-4884697
వాట్సాప్: 00-966-542126748
టోల్ ఫ్రీ: 800 247 1234
ఈమెయిల్: cw.riyadh@mea.gov.in

ఇజ్రాయెల్ 
పౌరులు హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచనలను కచ్చితంగా  పాటించాలని అదేవిధంగా ఎల్లప్పుడూ సురక్షిత ప్రాంతాలకు  అందుబాటులో ఉండాలని తెలిపారు.
24/7 హెల్ప్‌లైన్: +972-54-7520711 / +972-54-2428378
ఈమెయిల్: cons1.telaviv@mea.gov.in

గమనిక: అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం భారతీయులు పై నంబర్లను లేదా సంబంధిత రాయబార కార్యాలయాల నిరంతరం సంప్రదించవచ్చు అని తెలిపారు.

Spotlight

Read More →