Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! USA F1-Visa: 30 సెకన్లలో ఫైనల్ డెసిషన్.. ఇండియన్ విద్యార్థికి అమెరికా షాక్.. F-1 వీసా ఇంటర్వ్యూలో..! H-1B PERM : అమెరికాలో విదేశీ ఉద్యోగదారులకు ఊరట.. మళ్లీ ప్రారంభమైన H-1B & PERM దరఖాస్తులు! Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్! అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు! Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..! అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా.. OCI కార్డు హోల్డర్లకు బంపర్ న్యూస్.. ఇండియాలో ఆధార్ కార్డు పొందడానికి ఇప్పుడే అప్లై చేయండి! H-1B : అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడు కొత్త మార్గం! హెచ్-1బీ కంటే సులభంగా.. NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు! Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! USA F1-Visa: 30 సెకన్లలో ఫైనల్ డెసిషన్.. ఇండియన్ విద్యార్థికి అమెరికా షాక్.. F-1 వీసా ఇంటర్వ్యూలో..! H-1B PERM : అమెరికాలో విదేశీ ఉద్యోగదారులకు ఊరట.. మళ్లీ ప్రారంభమైన H-1B & PERM దరఖాస్తులు! Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్! అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు! Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..! అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా.. OCI కార్డు హోల్డర్లకు బంపర్ న్యూస్.. ఇండియాలో ఆధార్ కార్డు పొందడానికి ఇప్పుడే అప్లై చేయండి! H-1B : అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడు కొత్త మార్గం! హెచ్-1బీ కంటే సులభంగా.. NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు!

Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం!

2025-11-07 08:48:00
AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం!

భారత రైల్వే క్రీడాకారులకు మరోసారి మంచి అవకాశాన్ని కల్పించింది. ఉత్తర తూర్పు రైల్వే (North Eastern Railway) 2025–26 సంవత్సరానికి క్రీడా కోటా కింద ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. అథ్లెటిక్స్‌, రెజ్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, ఫుట్‌బాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ‌, హాకీ‌, స్విమ్మింగ్‌ వంటి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టు ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ లేదా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అదనంగా, వారు రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదా పతకాలు సాధించి ఉండాలి. వయోపరిమితి 2026 జనవరి 1 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే....

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 10, 2025లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు కింద సాధారణ వర్గానికి రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు, ఎక్స‍్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!!

ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష ఉండదు. ఎంపిక విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్‌, ట్రయల్స్‌ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా అంచనా వేసి తుది ఎంపిక చేస్తారు.

తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా!

ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం జీతభత్యాలతోపాటు ఇతర అలవెన్స్‌లు లభిస్తాయి. రైల్వే శాఖ ఈ నియామకాన్ని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి చేపట్టింది. ఇది యువ క్రీడాకారులకు దేశ సేవ చేసే అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..!
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.!
Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53!
BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా!
భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ!

Spotlight

Read More →