US White House: చైనా, రష్యాకు సంకేతమా ట్రంప్ కొత్త ప్రకటన? ప్రపంచం ఆందోళనలో!!

ఇదే ఆ క్షణం! భారత మహిళా క్రికెట్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స్వప్నం చివరికి నిజమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఆదివారం సాయంత్రం సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి తమ తొలి ఐసీసీ మహిళా ప్రపంచకప్ కిరీటాన్ని అందుకుంది.

No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్!

భారత్ 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించడంతో నవి ముంబై స్టేడియం ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. 2005, 2017లో చేజారిన కిరీటం చివరకు దేశం చేతుల్లోకి వచ్చింది.

AP Farmers: ఏపీ రైతులకు అలెర్ట్..వెంటనే ఈ పని చేయండి లేదంటే డబ్బులు రావు! ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుందోచ్...

భారత ఇన్నింగ్స్‌ను శఫాలి వర్మ (87 పరుగులు, 84 బంతులు) ఆరంభం నుంచే ఆధిపత్యం చూపించింది. ఆమె శాట్స్ ఒక్కొక్కటి ప్రేక్షకులను హుషారెత్తించాయి. ఆమెతో పాటు స్మృతి మంధాన (45 పరుగులు) 104 పరుగుల భాగస్వామ్యం జట్టుకు బలమైన పునాది వేసింది.

Praja Vedika: నేడు (03/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైనా శఫాలి-మంధాన జోడీ ఆటలో ఉత్సాహాన్ని కోల్పోలేదు. ఈ అవకాశాన్ని వదులుకోలేము అన్నట్లు ప్రతి షాట్ ఆడింది శఫాలి.

Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!!

ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేసిన దీప్తి శర్మ బౌలింగ్‌లో మంత్రం వేసింది. 5 వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్‌ను భారతవైపు తిప్పేసింది. ఆమె టోర్నమెంట్ మొత్తంలో 21 వికెట్లు సాధించి టాప్ బౌలర్‌గా నిలిచింది.

అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు!

సౌతాఫ్రికా కెప్టెన్ లౌరా వూల్వర్డ్ (101) ఒక దశలో భారత్‌కు బెంగ కలిగించినా దీప్తి స్పిన్ జాదూకి తాళలేక వెనుదిరిగింది. దీప్తి చేసిన ప్రతి ఓవర్‌లో నమ్మకం కనిపించింది అని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఆట ముగిసిన తర్వాత అన్నారు.

Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!!

ఈ టోర్నమెంట్‌లో స్మృతి మంధాన అద్భుత ఫార్మ్‌లో నిలిచింది. 434 పరుగులతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక శతకం, రెండు అర్ధశతకాలు — మంధాన ప్రతీ ఇన్నింగ్స్‌లో స్థిరత చూపించింది.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాల దుమ్మురేపింది..! పండగ సీజన్‌లో రికార్డు స్థాయి విక్రయాలు..!

హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వం జట్టుకు నూతన శక్తిని ఇచ్చింది. ఆమె వ్యూహాలు ఫీల్డ్ మార్పులు, బౌలింగ్ మార్పులు అన్నీ సమయానికి కచ్చితంగా అమలయ్యాయి. విజయం అనంతరం మాట్లాడుతూ ఇది కేవలం ట్రోఫీ కాదు కొన్ని సంవత్సరాల కృషికి ఫలితం అన్నారు హర్మన్‌ప్రీత్.

IRCTC Updates: నవంబర్ 1 నుంచి IRCTC కొత్త రూల్స్.. వారికి లోయర్ బెర్త్ బుకింగ్‌లో ఇకపై ప్రాధాన్యత!

మ్యాచ్ ముగిసిన వెంటనే నవి ముంబై స్టేడియం ఉత్సాహంతో నిండిపోయింది. భారత్ మాతా కి జై నినాదాలు మార్మోగాయి. టీం ఇండియా జెండా ఊపుతూ అభిమానులు ఆటగాళ్లకు అభినందనలు అందించారు.

Palnadu Amaravathi: శరవేగంగా సాగుతున్న పల్నాడు.. అమరావతి రహదారి విస్తరణ పనులు!

భారత్ ఇప్పుడు ప్రపంచకప్ గెలిచిన నాలుగో దేశంగా నిలిచింది — ఆస్ట్రేలియా (7), ఇంగ్లాండ్ (4), న్యూజిలాండ్ (1) తరువాత భారత పేరు ఆ జాబితాలో చేరింది.

Jemimah Rodrigues: రోహిత్ శర్మ మాటలే నాకు స్ఫూర్తి.. జెమీమా రోడ్రిగ్స్!

భారత్ మహిళా క్రికెట్ – కొత్త యుగం ప్రారంభం

ISRO: చంద్రయాన్‌ రాకెట్‌ మరో ఘనత..! శ్రీహరికోట నుంచి CMS-03 విజయవంతంగా నింగిలోకి..!

ఇది కేవలం విజయం కాదు మహిళా క్రికెట్‌కి కొత్త ఆరంభం. చిన్న పిల్లలు ఇప్పుడు శఫాలి, దీప్తి, మంధానల్ని ఆదర్శంగా చూస్తారు. ఆ కలల దిశగా భారత మహిళా క్రికెట్ ఇప్పుడు దూసుకెళ్తోంది.

మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు?
Allu Arjuns: ఈ విజయం నా అభిమానులది... అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్!
Rob Jetten: తొలి గే ప్రధానిగా రాబ్ జెట్టెన్.. 38ఏళ్ల వయసులోనే ప్రధానిగా రికార్డ్!
Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మారిన టైమింగ్స్.. ఇకపై ప్రతిరోజూ..!
Honey Exports: తేనె ఎగుమతుల్లో భారత్‌ సరికొత్త రికార్డు..! ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది అంటే..!
Gold price: బంగారం వెండి ధరల్లో తాజా అప్‌డేట్స్.. 24 క్యారెట్ బంగారం ధర ఎంతంటే ?
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..!
UPI payments: UPI పేమెంట్స్‌లో విప్లవం... Kiwi యాప్‌తో క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సాధ్యం!