OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి!

అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక!

2025-11-08 18:00:00
Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!!

సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రుక్మిణీ వసంత్ ప్రస్తుతం సౌత్ సినిమాల్లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. 2019లో వచ్చిన “బీర్బల్” అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, 2023లో విడుదలైన “సప్త సాగరాలు దాటి” సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. ఆ చిత్రం ద్వారా రుక్మిణీకి మంచి పేరు, గుర్తింపు లభించాయి. అందం, నైజం కలగలిపిన ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్!

తర్వాత ఆమె తెలుగులో నిఖిల్ సరసన “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. అయినప్పటికీ రుక్మిణీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆమె “బఘీరా”, “బైరతి రంగల్”, “ఏస్” వంటి సినిమాల్లో కూడా నటించింది. పెద్ద సక్సెస్ రాకపోయినా, ఈ చిత్రాలు ఆమెకు అభిమాన వర్గం పెరగడానికి దోహదం చేశాయి. ఇటీవల శివకార్తికేయన్‌తో కలిసి నటించిన “మదరాసి” చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయాన్ని నమోదు చేసుకుంది.

gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!!

ఇక రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన భారీ హిట్ “కాంతారా: చాప్టర్ 1” చిత్రంలో రుక్మిణీ పాత్ర ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఆమె నటనకు ఫ్యాన్స్ ఫుల్ ఫీదా అయ్యారు. ఈ సినిమాతో ఆమె ప్రాచుర్యం మరింతగా పెరిగింది. ఈ విజయాల తర్వాత ఆమెకు కొత్త ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రుక్మిణీ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..!

ఇక సోషల్ మీడియా వేదికగా ఆమె ఇటీవల చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన పేరుతో కొందరు మోసాలు చేస్తున్నారని ఆమె పేర్కొంది. 9445893273 అనే నంబర్‌ను ఉపయోగిస్తూ, తన లా మాట్లాడి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పింది. ఆ నంబర్ తనది కాదని స్పష్టం చేస్తూ, ఎవరైనా ఆ నంబర్ నుంచి కాల్ లేదా మెసేజ్ అందుకున్నా వెంటనే దాన్ని ఫేక్‌గా గుర్తించాలని అభిమానులను కోరింది. ఇలాంటి మోసపూరిత చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి!

ప్రస్తుతం రుక్మిణీ వసంత్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు భారీ పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. అదేవిధంగా మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన నటించబోతున్నారన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఒకే సమయంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ రుక్మిణీ వసంత్ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది.

Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..!
International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా?
ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్!
security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!!
Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!!

Spotlight

Read More →