Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!!

Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల!

2025-11-07 17:10:00
Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..!

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, గ్రామీణ యువతకు ఇప్పుడు స్వయం ఉపాధి దిశగా బంగారు అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వాలు ఇప్పుడు కేవలం ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధిపై దృష్టి సారించాయి. అందులో భాగంగా, తక్కువ పెట్టుబడితో, స్థిరమైన ఆదాయం ఇచ్చే తేనెటీగల పెంపకం (Bee Keeping) పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు, రైతులు కూడా అదనపు ఆదాయం పొందే మార్గం సుగమమవుతోంది.

Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!!

తేనెటీగల పెంపకంలో ఆసక్తి ఉన్న వారు ముందుగా ఈ రంగంలో శిక్షణ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్‌ (MIDH) పథకం కింద రాయితీలు పొందాలంటే ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఇందుకోసం ఎమ్మిగనూరులోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో వారం రోజుల శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఈ సర్టిఫికేట్‌తో పాటు ఆధార్, బ్యాంక్ ఖాతా వంటి అవసరమైన పత్రాలతో సమీప హార్టికల్చర్‌ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి అనుమతి ఇస్తే, తేనె ఉత్పత్తికి అవసరమైన ఈగలు, బాక్సులు రాయితీపై అందిస్తారు.

Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..!

తేనెటీగల పెంపకం కోసం అధిక పెట్టుబడి అవసరం లేదు. ఒక యూనిట్‌ (బాక్స్‌ + స్టాండ్‌ + ఈగలు) ధర రూ.4,000 మాత్రమే. అందులో 40 శాతం రాయితీగా రూ.1,600 ప్రభుత్వమే భరిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 50 యూనిట్లు పొందవచ్చు. అలాగే తేనె తీసే యంత్రం (ఎక్స్‌ట్రాక్టర్‌) ధర రూ.20,000 కాగా, దానిపై కూడా 40 శాతం రాయితీ లభిస్తుంది. అంటే, తక్కువ ఖర్చుతోనే పెద్ద స్థాయిలో తేనె ఉత్పత్తి ప్రారంభించే అవకాశం లభిస్తోంది. ఇది నిరుద్యోగులకు, చిన్న రైతులకు ఆర్థిక భద్రతను అందించే స్థిరమైన వ్యాపార మార్గం.

Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!!

తేనెటీగల పెంపకానికి సొంత భూమి అవసరం లేదు. పుష్పించే పంటల దగ్గర, అంటే నువ్వులు, పొద్దుతిరుగుడు, వాము, కంది వంటి పంటల వద్ద బాక్సులను ఏర్పాటు చేయవచ్చు. ఈ పంటల్లో రసాయనాలు తక్కువగా ఉండటం వల్ల తేనెటీగలకు అనుకూల వాతావరణం లభిస్తుంది. సుమారు 20 రోజుల్లో తేనె ఉత్పత్తి మొదలవుతుంది. మరో 10 రోజుల్లో నాణ్యమైన తేనె సిద్ధమవుతుంది. ఒక్క బాక్స్‌ నుంచే 3–4 కిలోల తేనె వస్తుంది. మార్కెట్‌లో తేనె కిలో రూ.300 నుంచి రూ.500 వరకు అమ్ముడవుతుంది. అంటే చిన్న స్థాయిలో ప్రారంభించినా నెలకు వేలు వేలు ఆదాయం సాధ్యమే.

హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే...
Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్!
కత్రినా – విక్కీకి బేబీ బాయ్! అభిమానుల్లో ఆనందాల వెల్లువ!
Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం!
TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..!
Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా!

Spotlight

Read More →