AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు!

gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!!

2025-11-08 15:42:00
Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..!

జిమ్‌కి ప్రతిరోజూ వెళ్లి బరువులు ఎత్తుతూ కష్టపడటం చాలామందికి ఫిట్‌నెస్ సాధనలో భాగమే. కానీ, సరైన టెక్నిక్ లేకుండా చేసే వ్యాయామాలు మీ శరీరానికి మేలు కంటే చెడు ఎక్కువ చేస్తాయి అని ఫిట్నెస్ ట్రైనర్స హెచ్చరిస్తున్నారు.

Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి!

 నేషనల్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (NASM) సర్టిఫైడ్ ట్రైనర్ అలెక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో జాయింట్లను పాడుచేసే  ఎనిమిది ప్రధాన వర్కౌట్ తప్పిదాలుగురించి వివరించారు అవి ఈ క్రింది విధంగా వివరించబడినది.

Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..!

అప్రైట్ రోస్

International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా?

ఈ వ్యాయామం చేయడం మొదట బాగానే అనిపించినా కాలక్రమేణా భుజాలు క్లిక్‌ అవడం లేదా నొప్పి రావడం ప్రారంభమవుతుంది. అంతర్గత రోటేషన్‌తో బరువులు ఎత్తడం భుజాలకు ప్రమాదకరం అని ఆయన హెచ్చరించారు.

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్!

బెంచ్ ప్రెస్

security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!!

బెంచ్ ప్రెస్ సమయంలో చేతులను ఎక్కువగా బయటకు తిప్పడం వల్ల భుజాలపై ఒత్తిడి పెరుగుతుంది. అలెక్స్ సూచన – మోచేతులను లోపలికి తిప్పండి, వెన్నుని సెట్ చేసుకోండి, బార్‌ను నియంత్రించండి. లేకపోతే గాయం తప్పదు అని తెలిపారు.

Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!!

బిహైండ్ ది నెక్ ప్రెస్

మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఈ వ్యాయామం భుజాల కదలికలకు అనుకూలం కాదని అలెక్స్ చెబుతున్నారు. బార్‌ను తల వెనుక నుంచి కాకుండా ముందుంచి లిఫ్ట్ చేయండి. దీని వల్ల భుజాలపై ఒత్తిడి తగ్గుతుంది  అన్నారు.

Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!!

 స్మిత్ మెషీన్ స్క్వాట్స్

Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో!

స్మిత్ మెషీన్‌లో ఫిక్స్‌డ్ బార్‌తో స్క్వాట్స్ చేయడం మోకాళ్లకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ట్రైనర్ హెచ్చరించారు. ఫ్రీ బార్‌తో నేర్చుకోవడం మంచిది లేనిపక్షంలో మీ జాయింట్లు ముందే రిటైర్ అవుతాయి అని ఆయన హాస్యంగా అన్నారు.

Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు!

గుడ్ మార్నింగ్

ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ!

గుడ్ మార్నింగ్ ఎక్సర్సైజ్‌లో అధిక బరువు ఉపయోగించడం వెన్నుపూసకు ప్రమాదకరం. హ్యామ్‌స్ట్రింగ్‌లను ఫీలవ్వడం లేదు, వెన్ను వంచి ప్రార్థిస్తున్నట్టు ఉన్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.

Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది!

కిప్పింగ్ పుల్-అప్స్

Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!!

అలెక్స్ ప్రకారం ఇవి అసలు పుల్‌అప్స్ కావు. ఇవి నియంత్రణ లేకుండా చేసే ఊగుడు కదలికలు మాత్రమే. పూర్తి నియంత్రణతో చేసే పుల్‌అప్స్‌నే నిజమైన వ్యాయామం అన్నారు.

Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి!

లెగ్ ప్రెస్‌లో

UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం!

లెగ్ ప్రెస్ చేసేప్పుడు చేతులతో మోకాళ్లను తోసుకోవడం వర్కౌట్‌కి ఉపయోగం లేకుండా మోకాళ్లను పాడుచేస్తుంది. ఇది మోకాళ్లను దుమ్ముగా మార్చేస్తుంది అని ఆయన హెచ్చరించారు.

హెవీ శ్రగ్స్

చాలామంది శ్రగ్స్ చేయడం సమయంలో భుజాలను చుట్టే కదలికలు చేస్తారు. కానీ ఇది ట్రాప్ మసిల్స్‌ను అభివృద్ధి చేయదు. “భుజాలను పైకి నేరుగా ఎత్తండి, నియంత్రణలో ఉంచండి,” అని అలెక్స్ చెప్పారు.

జిమ్‌లో కష్టపడటం మంచిదే, కానీ అజ్ఞానంగా చేయడం కాదు. సరైన టెక్నిక్‌ నేర్చుకుంటేనే ఫలితాలు వస్తాయి.తప్పుడు ఫార్మ్ లేదా ఇగో లిఫ్టింగ్ కారణంగా కండరాలు పెరగడం కాకుండా గాయాలు, జాయింట్ డ్యామేజ్‌ వంటి సమస్యలు వస్తాయి. చిన్న వయసులోనే భుజాలు, మోకాళ్లు లేదా వెన్నుపూస నొప్పులు మొదలైతే, దీర్ఘకాలంలో శారీరకంగా దెబ్బతింటారు.ఇలాంటి వ్యాయామ తప్పిదాల నుంచి దూరంగా ఉంటే, ఆరోగ్యకరమైన శరీరం, బలమైన జాయింట్లు చాలా కాలం పాటు మీతో ఉంటాయి.

ఈ  సమాచారం కేవలం అవగాహనకు మాత్రమే  ముందుగా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి  మీ డాక్టర్ సలహా లు అదేవిధంగా   సరైన వ్యాయామ పద్ధతులు మరియు సర్టిఫైడ్ ట్రైనర్‌ను సంప్రదించండి.

Spotlight

Read More →