మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్!

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్!

2025-11-08 14:27:00
security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటూరులో పచ్చళ్ల తయారీ క్లస్టర్‌, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో చేనేత క్లస్టర్ల ఏర్పాటు కోసం ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి 11,475 మంది మహిళలు నేరుగా లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మరో ఆరు క్లస్టర్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా, త్వరలోనే వాటికి కూడా అనుమతి రానుంది.

Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!!

ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం గ్రామీణ మహిళలకు స్థిరమైన ఉపాధి కల్పించడం. డ్వాక్రా మహిళల నైపుణ్యాలను వినియోగించి, స్థానిక వనరుల ఆధారంగా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. గుంటూరు పచ్చళ్ల తయారీ క్లస్టర్‌ ద్వారా సుమారు 2,500 మంది మహిళలకు ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.22 కోట్లు కేటాయించారు. అదే సమయంలో, చేనేత రంగానికి ఆధునికతను జోడించేందుకు కర్నూలు, బాపట్ల జిల్లాల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి రూ.5 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.

మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఈ క్లస్టర్ల ద్వారా చేనేత ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు లభించనున్నాయి. చీరాల, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాలు ఇప్పటికే నేతచీరలకు ప్రసిద్ధి గాంచాయి. ప్రభుత్వం ఈ క్లస్టర్ల ద్వారా చేనేత రంగానికి కొత్త టెక్నాలజీ, ఆధునిక మౌలిక సదుపాయాలు అందించనుంది. ఇక మిగిలిన ఆరు క్లస్టర్లలో మిల్లెట్స్‌, టూరిజం, ఆహార ఉత్పత్తులు, టెక్నాలజీ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లాలో మిల్లెట్ క్లస్టర్‌ ద్వారా రైతులకు మద్దతు లభిస్తే, ప్రకాశం జిల్లాలో పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక వ్యాపారాలు చురుకుగా మారతాయి.

Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!!

జక్కంపూడిలో ఏర్పాటు చేయనున్న టెక్నాలజీ క్లస్టర్‌ యువతకు కొత్త అవకాశాలను తెరవనుంది. ఇందులో ఆధునిక టెక్ స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే సింగరాయకొండలో ఆహార ఉత్పత్తుల క్లస్టర్‌ ద్వారా స్థానిక ఉత్పత్తిదారులు లబ్ధిపొందుతారు. ఈ క్లస్టర్లన్నీ పూర్తయ్యాక ఆర్థికాభివృద్ధి, ఉపాధి సృష్టి రెండింటికీ దోహదం అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టులను రూ.100 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేస్తున్నాయి.

Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో!

మొత్తానికి, డ్వాక్రా మహిళల సాధికారత దిశగా ఇది ఒక పెద్ద అడుగు. పచ్చళ్ల తయారీ నుంచి చేనేత, మిల్లెట్స్‌, టెక్నాలజీ వరకు విభిన్న రంగాల్లో అవకాశాలు కల్పించడం ద్వారా మహిళా శక్తికి ఆర్థిక బలం చేకూరనుంది. ఈ క్లస్టర్ల ఏర్పాటుతో మహిళలు స్వయం ఉపాధితో పాటు గ్రామీణ అభివృద్ధికి దోహదం చేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారతకు ఇది మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు!
Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది!
ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ!
Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!!
Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి!

Spotlight

Read More →