Praja Vedika: నేడు (10/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం! ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన... ఆదేశాలు జారీ! Political News: లోక్‌సభలో ఎన్నికల వ్యవస్థపై ఘాటు విమర్శలు చేసిన రాహుల్ గాంధీ!! India Post GenZ: యువత కోసం కొత్త తరహా పోస్టాఫీసులు…! ఆధునిక సౌకర్యాలతో గ్రాండ్ ఎంట్రీ! International Relations: అమెరికా క్వాడ్‌పై నిబద్ధతను పునరుద్ఘాటించిన విదేశాంగ మంత్రి మార్కో రుబియో!! UIDAI: ఆధార్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే…! కొత్త యాప్‌తో ఫేస్ అథెంటికేషన్ సేవలు స్టార్ట్! Andhra Pradesh: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష… భూమి రికార్డుల అప్‌గ్రేడేషన్, గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి!! Amaravati Development: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన… సీడ్ యాక్సిస్ రోడ్డు, రైతు ప్లాట్ మౌలిక సదుపాయాల పనులపై సమీక్ష!! Atal Sandesh: వాజ్‌పేయీ–ఎన్టీఆర్ సుపరిపాలనే మా మార్గం! కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు! Andhra Pradesh Politics: అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని నేతలకు చంద్రబాబు పిలుపు!! Praja Vedika: నేడు (10/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం! ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన... ఆదేశాలు జారీ! Political News: లోక్‌సభలో ఎన్నికల వ్యవస్థపై ఘాటు విమర్శలు చేసిన రాహుల్ గాంధీ!! India Post GenZ: యువత కోసం కొత్త తరహా పోస్టాఫీసులు…! ఆధునిక సౌకర్యాలతో గ్రాండ్ ఎంట్రీ! International Relations: అమెరికా క్వాడ్‌పై నిబద్ధతను పునరుద్ఘాటించిన విదేశాంగ మంత్రి మార్కో రుబియో!! UIDAI: ఆధార్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే…! కొత్త యాప్‌తో ఫేస్ అథెంటికేషన్ సేవలు స్టార్ట్! Andhra Pradesh: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష… భూమి రికార్డుల అప్‌గ్రేడేషన్, గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి!! Amaravati Development: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన… సీడ్ యాక్సిస్ రోడ్డు, రైతు ప్లాట్ మౌలిక సదుపాయాల పనులపై సమీక్ష!! Atal Sandesh: వాజ్‌పేయీ–ఎన్టీఆర్ సుపరిపాలనే మా మార్గం! కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు! Andhra Pradesh Politics: అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని నేతలకు చంద్రబాబు పిలుపు!!

India Justice Report : చంద్రబాబు నాయకత్వం ఫలించింది.. చట్టపరమైన పాలనలో ఏపీకి హై ర్యాంక్!

2025-08-09 19:22:00
Mega DSC Results: మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఫలితాలు విడుదల..! వెబ్‌సైట్‌లో ఇలా చెక్‌ చేసుకోండి..!

సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 (India Justice Report 2025) వెల్లడించింది. జగన్ హయాంలో రాజకీయ ప్రతీకారాలు, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగంతో ర్యాంకింగ్‌లో దిగువకు పడిపోయింది ఆంధ్రప్రదేశ్. 2019 నుంచి 2024 వరకు ఈ అంశాల్లో పడిపోయింది ఏపీ ర్యాంకింగ్.

Modi calls Putin: పుతిన్కు మోదీ ఫోన్.. భారత పర్యటనకు ఆహ్వానం!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో చట్టబద్ద పాలన తిరిగి వచ్చినట్లుగా వెల్లడించింది ఇండియా జస్టిస్ రిపోర్టు. పోలీసింగ్‌తో పాటు న్యాయ సహకారాన్ని అందించటంలో ఏపీ పనితీరు మెరుగైనట్లుగా స్పష్టం చేసింది ఇండియా జస్టిస్ రిపోర్టు 2025. ఏపీలో శాంతిభద్రతలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీకి ఈ ర్యాంకింగ్ కేటాయించింది.

Mahesh Babu: ఆ చిన్నారుల ‘గుండె' చప్పుడు మహేశ్ బాబు.. రియల్ లైఫ్ హీరో!

ఇండియా జస్టిస్ రిపోర్టులో 6.78 స్కోర్‌తో మొదటిస్థానంలో కర్ణాటక నిలిచింది. 6.32 స్కోర్‌తో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సరైన నిర్వహణను కఠినంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది.

WhatsApp: అదిరిపోయే కొత్త ఫీచర్...! ఇక వాట్సాప్ లోనే ఫొటో కొలేజ్!
Paradise: రెండు జడలతో ఊర మాస్ లుక్‌లో నాని.. ‘ది పారడైజ్’ పోస్టర్ రివీల్!
Police Recruitment: పోలీస్‌ శాఖలో ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..! మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?
Fishing Harbor: ఏపీలో కొత్త ఫిషింగ్ హార్బర్..! ఆ ప్రాంతానికి మహర్దశ..! మారనున్న రూపురేఖలు.!
Cyclone Alert: రెండు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు వర్షాలు!
Election Commission: ఈసీ సంచలనం..! 334 రాజకీయ పార్టీలపై వేటు!
Liquor Scam: మద్యం కుంభకోణంలో భూమన కీలక పాత్ర! లిక్కర్ లాబీకి లాయర్‌గా..!

Spotlight

Read More →