IND vs PAK: ఇండియాతో మ్యాచ్‌కు పాక్ షరతులు.. ICCకి PCB మూడు డిమాండ్లు! ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం.. విశ్వ విజేతగా భారత్! India vs Pakistan: మాకు నష్టమే ఎక్కువ.. పాక్ నిర్ణయంపై పెదవి విరుస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.!! India pakistan: T20 WC మ్యాచ్ రద్దయితే పాక్‌పై చట్టపరమైన చర్యలు.. ICC హెచ్చరిక! Cricket News Telugu: హిట్‌మ్యాన్‌కు దక్కిన గౌరవం.. భారత ప్రభుత్వానికి రోహిత్ కృతజ్ఞతలు. హెచ్‌సీఏలో కీలక మలుపు..! అధ్యక్షుడిగా ఆయన నియామకం! Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!! IND vs PAK: ఇండియాతో మ్యాచ్‌కు పాక్ షరతులు.. ICCకి PCB మూడు డిమాండ్లు! ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం.. విశ్వ విజేతగా భారత్! India vs Pakistan: మాకు నష్టమే ఎక్కువ.. పాక్ నిర్ణయంపై పెదవి విరుస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.!! India pakistan: T20 WC మ్యాచ్ రద్దయితే పాక్‌పై చట్టపరమైన చర్యలు.. ICC హెచ్చరిక! Cricket News Telugu: హిట్‌మ్యాన్‌కు దక్కిన గౌరవం.. భారత ప్రభుత్వానికి రోహిత్ కృతజ్ఞతలు. హెచ్‌సీఏలో కీలక మలుపు..! అధ్యక్షుడిగా ఆయన నియామకం! Simhadri Appanna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భారత క్రికెటర్లు.. టీ20 మ్యాచ్‌కు ముందు! ICC counters: ఇండియా వెళ్లడం సేఫ్ కాదన్న బంగ్లా వాదన.. ICC కౌంటర్! T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!! T20 World Cup 2026: ఆటగాళ్లకు బీసీబీ వెన్నుపోటు.. వివాదాస్పద అధికారికి మళ్ళీ పీఠం.. టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లా అవుట్.!!

ఇటలీ ద్వయం బొలెల్లి- వావోసోరి జంటపై వరుస సెట్లలో విజయం...

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్

Published : 2024-01-27 19:43:00

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.

భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. 

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఇవాళ జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6 (7-0), 7-5తో ఇటలీ ద్వయం సిమోన్ బొలెల్లి- ఆండ్రియా వావోసోరిపై విజయం సాధించింది.

రెండు సెట్లు హోరాహోరీగా సాగినప్పటికీ చివరికి బోపన్న-ఎబ్డెన్ జోడీదే పైచేయిగా నిలిచింది. 

రోహన్ బోపన్న కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అంతేకాదు, గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన అతి పెద్ద వయసు ఆటగాడిగా బోపన్న అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ విజయంతో బోపన్న-ఎబ్డెన్ లకు ట్రోఫీతో పాటు రూ.6.06 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.

మహిళల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్న అరియానా సబలెంకా

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →