Google: గూగుల్ ఏఐ టెక్నాలజీతో లాభాల వర్షం..! ప్రపంచ మార్కెట్‌లో కొత్త రికార్డు..!

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ యువతకు ఇదొక గొప్ప అవకాశం అనేది చెప్పుకోవచ్చు . ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై  దృష్టి పెట్టిన విషయం అందరికీ తెలిసినదే. కాగా అమరావతిలో భారీ జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. తుళ్లూరులోని సీఆర్డీఏ స్కిల్ హబ్ వేదికగా అక్టోబర్ 31న ఉదయం 10 గంటల నుండి ఈ మేళా ప్రారంభం కానుంది.

Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం!

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళా ద్వారా వేలాది మంది యువతకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, సీఆర్డీఏ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొంథా తుఫాన్ కారణంగా ముందుగా నిర్ణయించిన తేదీ వాయిదా పడగా ఇప్పుడు అన్నీ సిద్ధమయ్యాయి.

AP Updates: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. ఏపీలో భిక్షాటన పూర్తిగా నిషేధం! జీవో జారీ చేసిన ప్రభుత్వం!

ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటున్నాయి. ఐటీ హెల్త్‌కేర్, మార్కెటింగ్, టెక్నికల్ రంగాలకు చెందిన సంస్థలు రాబోతున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, ఎఫ్‌ట్రానిక్స్, ప్రింగిల్ ఐటీ వెంచర్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే తమ జాబ్ ప్రొఫైల్స్ సమర్పించాయి.

Baahubali : బాహుబలి మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై! అమెరికాలో ప్రీమియర్‌లో జూనియర్ ప్రిన్స్!

ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, డిగ్రీ లేదా పీజీ చదివిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫ్రెషర్స్ అయినా, అనుభవం ఉన్నవారైనా అవకాశం ఉంది.

EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం!

ఇంజినీర్ టెక్నికల్ సపోర్ట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్, టెలికాలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్, హౌస్‌కీపింగ్ సిబ్బంది వంటి ఉద్యోగాల కోసం నియామకాలు జరగనున్నాయి.

Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే!

ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి రూ.25,000 వరకు వేతనం లభిస్తుంది. కొంతమంది అభ్యర్థులకు వసతి, భోజనం, అలవెన్సులు, ఇన్సెంటివ్‌లు కూడా అందిస్తామని అధికారులు తెలిపారు.

Emirates: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌కు వరస అవార్డులు.. బెస్ట్ ఇంటర్నేషనల్!

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Forest Report: 2025 గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్! టాప్ 10 లో ఈ దేశాలు!

జాబ్ మేళాలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా నైపుణ్యం పోర్టల్ naipunyam.ap.gov.in https://naipunyam.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 

tradition India: మద్యం, మాంసం, పొగాకు దరిచేరని ఆశ్చర్యమైన గ్రామం... 600 ఏళ్ల సంప్రదాయానికి గిన్నిస్ గుర్తింపు!

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడం మాత్రమే కాకుండా, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడానికీ కృషి చేస్తోంది. ఈ జాబ్ మేళా ఆ ప్రయత్నాల్లో ఒక ముఖ్యమైన భాగం చెప్పుకోవచ్చు.

ప్రపంచంలో అత్యంత ధనిక 7 ఎయిర్‌లైన్‌లు! ఇండిగో రికార్డ్!

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సర్టిఫికేట్లు, రిజ్యూమ్ తీసుకెళ్లి ప్రత్యక్షంగా హాజరు కావాలి. అమరావతి జాబ్ మేళా — ఒక అడుగు మీ కెరీర్ వైపు!

Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు!
Vivek Express: భారతదేశంలో పొడవైన రైలు! నాలుగు రోజుల అద్భుతమైన యాత్ర!
TollGate: ఆ హైవేపై కొత్త టోల్ వసూళ్లు మొదలు! ఇకపై వాహనదారులు చెల్లించాల్సిందే!
Gas Cylinder Subsidy: వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఆది తప్పనిసరి.. మిస్స్ అవ్వోద్దు..!
FinancialNews: యూనియన్‌ బ్యాంక్‌–బీఓఐ విలీనం మాట నిజమా? బ్యాంకింగ్ రంగంలో పెద్ద మార్పు రాబోతుందా?