అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!! Bulgaria: బల్గేరియాలో లెవ్‌కు గుడ్‌బై! 2026 జనవరి నుంచి కొత్త కరెన్సీ! కొత్త భయం.. తండ్రికి కరోనా సోకితే.. పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం.! ప్రజారోగ్యానికి పెను సవాల్! భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే! వయసు పైబడిన వారికి గుడ్ న్యూస్.. కొత్త యాంటీబయాటిక్ - తక్కువ డోస్ తో ఎక్కువ ప్రభావం! అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!! Bulgaria: బల్గేరియాలో లెవ్‌కు గుడ్‌బై! 2026 జనవరి నుంచి కొత్త కరెన్సీ! కొత్త భయం.. తండ్రికి కరోనా సోకితే.. పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం.! ప్రజారోగ్యానికి పెను సవాల్! భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే! వయసు పైబడిన వారికి గుడ్ న్యూస్.. కొత్త యాంటీబయాటిక్ - తక్కువ డోస్ తో ఎక్కువ ప్రభావం!

US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!!

2025-11-05 10:30:00
Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..!

అమెరికాలోని ప్రధాన ఎన్నికల్లో డెమోక్రాట్లు భారీ విజయం సాధించగా రిపబ్లికన్ పార్టీకు ఈసారి పరాజయం ఎదురైంది. ఈ ఎన్నికలు  డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత  జరిగిన మొదటి ప్రధాన ఎన్నికలు. అయితే ఈ ఫలితాలపై ట్రంప్ తన వివరణను ఇచ్చాడు. ఆయన చెప్పినట్లు, రిపబ్లికన్లు ఓడడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..!

ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Truth Socialలో ఇలా రాశారు: "ట్రంప్ బెల్లెట్‌పై లేరు, మరియు షట్డౌన్—ఇవి రేపటివార్తి రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోయిన రెండు కారణాలు." అని.

Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి!

ఎన్నికల ముగిశాక తక్షణమే వైట్ హౌస్ ఒక సూత్రప్రాయమైన పోస్టును పెట్టి ట్రంప్ మీ అధ్యక్షుడు అని గుర్తుచేశారు. ఇది డెమోక్రాట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకునే చర్యలపై సూచనగా కూడా భావించవచ్చు.

AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..!

సోమవారం ట్రంప్ డెమోక్రాట్లు గెలిస్తే ఇంధన ధరలు రెండింతలు, మూడింతలు పెరుగుతాయని హెచ్చరించారు. “డెమోక్రాట్లకు ఓటు వేయడం అంటే మరణ హామీ! రిపబ్లికన్లకు ఓటు వేయండి! అని ఆయన ఒక పోస్టులో రాశారు.

Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి!

ట్రంప్ ప్రజలను ఓటు వేయమని ప్రోత్సహిస్తూ, ఇంధన ధరలను సగం తగ్గించవచ్చని చెప్పారు. వర్జీనియా, న్యూ జెర్సీ ప్రజలారా, రిపబ్లికన్‌కు ఓటు వేయడం అంటే ఇంధన ధరలు తగ్గుతాయి. డెమోక్రాట్స్‌కు ఓటు వేస్తే ధరలు రెట్టింపు, మూడింతలు లేదా నాలుగింతలు పెరుగుతాయి. ఇది సుస్థిరం కాదు, మరియు మీరు మీ జీవితాన్ని నాశనం చేస్తారని చింతించవలసి ఉంటుంది అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..!

అంతే కాక, ట్రంప్ న్యూయార్క్ సిటీలో డెమోక్రాట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ గెలిస్తే ఫెడరల్ ఫండ్స్ పరిమితం చేస్తానని కూడా హెచ్చరించారు. ఆయన పూర్వ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు ఓటు వేయమని ప్రజలను ప్రోత్సహించారు.

Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..!

కానీ జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన జనవరి 1న పదవి స్వీకరించినప్పుడు, న్యూయార్క్ సిటీలో గడిచిన శతాబ్దంలో యువత్మైన మేయర్‌గా అవతరించనున్నారు.

Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మమ్దానీ  మొదటి భారతీయ అమెరికన్ ముస్లింగా చరిత్ర సృష్టించారనే చెప్పుకోవచ్చు. చూడాలి మరి అమెరికా రాజకీయాలు ఏ విధంగా మారుతాయి  రానున్న కాలంలో మరింత  కీలకంగా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.

US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!!
Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!!
New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం!
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే!
Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి!
ఏపీ ప్రభుత్వ వినూత్న నిర్ణయం! ఇక నుండి ప్రతి శుక్రవారం... వారికి ఆ కష్టాలు తీరినట్లే!

Spotlight

Read More →