BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!! Gemini AI Google Maps :గూగుల్ మ్యాప్స్‌లో జెమినీ ఏఐ.. స్మార్ట్ ట్రావెల్ కొత్త యుగం ప్రారంభం! Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!! Gemini AI Google Maps :గూగుల్ మ్యాప్స్‌లో జెమినీ ఏఐ.. స్మార్ట్ ట్రావెల్ కొత్త యుగం ప్రారంభం! Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం!

Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!!

2025-11-06 15:21:00
ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  మరోసారి సోషల్ మీడియాలో సునామీ లాంటి ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ కోసం ఆయన చేసిన లుక్  మారుస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  హల్చల్  చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఎన్టీఆర్ ఎక్కువగా పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండటానికి ఇదే కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు!

ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. స్లిమ్ అండ్ ఫిట్ లుక్‌లో, క్లీన్‌గానే కానీ స్టైలిష్‌గా కనిపించిన తారక్ ఒక చిన్న హెయిర్‌కట్, మీసం స్టైలింగ్‌తో కొత్త అటిట్యూడ్ చూపించారు. సాధారణ దుస్తులలోనే ఆయన లుక్ క్రేజ్‌కి చేరుకోవడం చూస్తే, స్క్రీన్ మీద ఎలా ఉండబోతున్నారనే ఆసక్తి మరింత పెరిగింది. “ఇది ఎన్టీఆర్ 2.0 వెర్షన్ లా ఉంది,” “డ్రాగన్‌లో మాస్ అన్‌లాక్ అవుతుంది” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..!

ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే యాక్షన్‌కు కొత్త డైమెన్షన్. KGF ,సలార్ తరువాత ఆయన ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడం ఇండస్ట్రీలోనే హెవీ కాంబినేషన్‌గా భావిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకు భారీ స్కేల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేస్తున్నారు. విదేశాల్లో, ముఖ్యంగా ఆఫ్రికా ప్రాంతాల్లో లోకేషన్ స్కౌటింగ్ పూర్తైంది. షూటింగ్ వచ్చే వారాల్లో మళ్ళీ స్టార్ట్ కానుందనే వార్త వినిపిస్తోంది.

AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...

ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, హై ఎండ్ VFX, పాన్ వరల్డ్ స్టైల్ ప్రెజెంటేషన్‌తో మూవీని రూపొందిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా, మిగతా కీలక నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

సినిమా విడుదల తేదీ ఇప్పటికే ఫిక్స్ చేశారు — జూన్ 25, 2026. అంటే వచ్చే ఏడాది మొత్తం ఈ ప్రాజెక్ట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అనే రెండు దశల్లో సాగబోతోంది.

H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో #NTRNewLook, #Dragon హ్యాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండ్స్‌లో ఉన్నాయి. అభిమానులు ఎన్టీఆర్ తాజా వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ, తారక్ మాస్ మోడ్ ON!, థియేటర్స్‌కు బైరాగి వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి!

ప్రశాంత్ నీల్ రఫ్ స్టైల్ + ఎన్టీఆర్ ఎనర్జీ బ్లాక్‌బస్టర్ ఫార్ములా అనే ఫీలింగ్ అభిమానులది.

Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌!
వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి!
Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!!

Spotlight

Read More →