Chandrababu: మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు అభినందనలు.. బెంగాల్, అస్సాం ఫలితాలపై హర్షం.. Tamil Politics: దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు.. దళపతి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు.! Mini Mahanadu 2026: సౌదీ గడ్డపై టీడీపీ మినీ మహానాడు... రిజిస్ట్రేషన్లు ప్రారంభం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్! TVK party: 50 ఏళ్ల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న టీవీకే.! విజయ్ ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Road Accident: తిరుపతి హైవేపై ఘోర ప్రమాదం! లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు బలి!! Chandrababu: నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్! Chandrababu: మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు అభినందనలు.. బెంగాల్, అస్సాం ఫలితాలపై హర్షం.. Tamil Politics: దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు.. దళపతి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు.! Mini Mahanadu 2026: సౌదీ గడ్డపై టీడీపీ మినీ మహానాడు... రిజిస్ట్రేషన్లు ప్రారంభం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్! TVK party: 50 ఏళ్ల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న టీవీకే.! విజయ్ ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Road Accident: తిరుపతి హైవేపై ఘోర ప్రమాదం! లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు బలి!! Chandrababu: నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్!

Vasamsetti Subhash: కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. సీఎం చంద్రబాబు శ్రామికుడిలా పని చేస్తున్నారు! మంత్రి వాసంశెట్టి సుభాష్!

Vasamsetti Subhash: రాష్ట్రంలో కార్మికుల భద్రత, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కార్మికుడిలా నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

Published : 2026-05-02 14:24:00

అపార అవకాశాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి..

వైసీపీ ప్రభుత్వం 20 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలు మార్చేసింది..

రాష్ట్రంలో కార్మికుల భద్రత, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కార్మికుడిలా నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

కార్మికులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని మంత్రి సూచించారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, సుమారు 20 లక్షల భవన నిర్మాణ కార్మికుల జీవితాలు దెబ్బతిన్నాయని, వారి భద్రతను పట్టించుకోలేదని ఆరోపించారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఆస్పత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ‘మన మిత్ర’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని, దీని ద్వారా కార్మికులు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇక సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రోజుకు 18 గంటల పాటు శ్రామికుల్లా కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంగా తీసుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →