New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక!

Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..!

2025-11-05 08:29:00
US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!!

మారుతున్న కాలానికి అనుగుణంగా భారత తపాల శాఖ (India Post) తన సేవలను పూర్తిగా ఆధునికీకరించే దిశగా దూసుకుపోతోంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాల పంపిణీకి మాత్రమే పరిమితమైన పోస్టాఫీసులు, ఇప్పుడు బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఈ-కామర్స్‌ తదితర విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో తపాల శాఖ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగా తాజాగా ‘డాక్ సేవ’ (Dak Sewa) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించింది.

Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!!

‘ఇక పోస్టాఫీస్‌ మీ జేబులోనే’ అనే నినాదంతో ఈ యాప్‌ను తపాల శాఖ తన అధికారిక ఎక్స్‌ (Twitter) ఖాతా ద్వారా పరిచయం చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల సేవలను తమ మొబైల్ ఫోన్ ద్వారానే ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా సులభంగా పొందగలరు. ఈ యాప్‌లో పార్శిల్ ట్రాకింగ్‌, పోస్టేజ్ ఛార్జీల లెక్కింపు, ఫిర్యాదుల నమోదు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకే వేదికపై అన్ని పోస్టల్ సేవలను పొందే వీలును కల్పించడం ఈ యాప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం!

‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ స్పీడ్‌పోస్ట్‌, రిజిస్టర్డ్ పోస్ట్‌, మనీ ఆర్డర్‌ వంటి సేవలను రియల్‌టైమ్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. పార్శిల్ పంపించే ముందు జాతీయ, అంతర్జాతీయ రవాణా ఛార్జీలను లెక్కించుకోవచ్చు. ఇకపై స్పీడ్‌పోస్ట్‌ లేదా పార్శిల్ బుకింగ్‌ కోసం పోస్టాఫీసుల్లో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు — యాప్‌ ద్వారానే బుకింగ్‌, చెల్లింపు సదుపాయాలు కల్పించబడ్డాయి. ఈ ఫీచర్లు ప్రజల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, పోస్టల్ సేవలను మరింత ప్రజానుకూలంగా మారుస్తున్నాయి.

Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే!

అంతేకాకుండా, ఈ యాప్‌లో జీపీఎస్‌ ఆధారిత లొకేషన్‌ సర్వీస్‌ ద్వారా వినియోగదారులు తమకు సమీపంలోని పోస్టాఫీసుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. కార్పొరేట్ వినియోగదారుల కోసం ప్రత్యేక విభాగం కూడా రూపొందించారు, దీని ద్వారా పెద్ద ఎత్తున పోస్టల్ లావాదేవీలు, వ్యాపార రవాణాలు సులభతరం అవుతాయి. మొత్తంగా, ఈ యాప్‌ తపాల శాఖ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, పోస్టల్ రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతోంది.  భవిష్యత్తులో ఈ యాప్ ద్వారా మరిన్ని ఆన్‌లైన్ సేవలు, లైవ్ ట్రాకింగ్‌, ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్వేలు వంటి ఫీచర్లు చేరనున్నట్లు తపాల శాఖ అధికారులు వెల్లడించారు.

Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి!
ఏపీ ప్రభుత్వ వినూత్న నిర్ణయం! ఇక నుండి ప్రతి శుక్రవారం... వారికి ఆ కష్టాలు తీరినట్లే!
Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51! 
ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్!
Allu Arjuns: అల్లూ అర్జున్ బర్త్‌డే విషెస్‌తో.. సంగీత దర్శకుడి పేరును రివీల్ చేసిన స్టైలిష్ స్టార్!
బహరేన్‌లో ఐదేళ్లుగా గల్ఫ్ కార్మికుడి మృతదేహం – అంత్యక్రియలకు ఏర్పాట్లు! అక్కడే సాంప్రదాయబద్ధంగా..

Spotlight

Read More →