ఢిల్లీ : పోలవరం నిర్మాణం పూర్తి గడువు తేదీ ప్రకటించిన కేంద్రం... మళ్ళీ మారిన పోలవరం నిర్మాణం పూర్తి గడువు... తొలిదశ పనుల పూర్తికి తాజా గడువు మార్చి 2026గా ప్రకటన... తొలిదశ పనుల్లో భాగంగా 41.15 మీటర్లు కాంటూర్‌లోనే నీళ్లను డ్యామ్‌లో నింపాలని జగన్ సర్కార్ నిర్ణయం... తొలిదశ పనులను సకాలంలో పూర్తి చేయని జగన్ సర్కార్.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఏపీలో పెండింగ్ ప్రాజెక్ట్‌లపై లోక్‌సభలో ప్రశ్నించిన వైసీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి... బ్రహ్మానందరెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వరతుడు. 2026 మార్చి నాటికే పోలవరం తొలిదశ పనులు పూర్తవుతాయని పార్లమెంట్ సాక్షిగా తేల్చిచెప్పిన కేంద్రం.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి