New Airport: ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్.. రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన! Food Testing Unit: ఆహార నాణ్యతలో రాజీపడబోం - 12 వేల చదరపు అడుగుల్లో భారీ ఫుడ్ టెస్టింగ్ సెంటర్! West Bypass: విజయవాడ వెస్ట్ బైపాస్.. 47 కిలోమీటర్ల ఆరు వరసల రాజమార్గం.. రాకపోకలకు గ్రీన్ సిగ్నల్! New Railway Line: ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ - హైదరాబాద్ టూ విజయవాడ కేవలం 230 కి.మీ! నాలుగవ రైల్వే లైన్ Chandrababu Wishes: ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం చంద్రబాబు రంజాన్ శుభాకాంక్షలు - ఈద్ ముబారక్! Tirumala Darshanam: తిరుమలలో సామాన్య భక్తుడిలా సీఎం చంద్రబాబు శ్రీవారి దర్శనం! అన్నదాన కేంద్రంలో అపూర్వ దృశ్యం! Highway Development: ఇది కదా మనకు కావలసింది... ఇక ఆ సమస్యలకు చెక్! ఈ రూట్లో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ! Vishakapatnam: విశాఖ తీరంలో రష్యా యుద్ధ నౌకలు... ఎందుకొచ్చాయో తెలుసా? Ration Card: రేషన్ కార్డులో సభ్యుల చేర్పులు, మార్పులు ఇక చిటికెలో... ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు! AP Government: గర్భిణీలకు ఏపీ సర్కార్ భరోసా... రాష్ట్రవ్యాప్తంగా 35 కొత్త బర్త్ వెయిటింగ్ హోమ్స్! New Airport: ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్.. రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన! Food Testing Unit: ఆహార నాణ్యతలో రాజీపడబోం - 12 వేల చదరపు అడుగుల్లో భారీ ఫుడ్ టెస్టింగ్ సెంటర్! West Bypass: విజయవాడ వెస్ట్ బైపాస్.. 47 కిలోమీటర్ల ఆరు వరసల రాజమార్గం.. రాకపోకలకు గ్రీన్ సిగ్నల్! New Railway Line: ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ - హైదరాబాద్ టూ విజయవాడ కేవలం 230 కి.మీ! నాలుగవ రైల్వే లైన్ Chandrababu Wishes: ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం చంద్రబాబు రంజాన్ శుభాకాంక్షలు - ఈద్ ముబారక్! Tirumala Darshanam: తిరుమలలో సామాన్య భక్తుడిలా సీఎం చంద్రబాబు శ్రీవారి దర్శనం! అన్నదాన కేంద్రంలో అపూర్వ దృశ్యం! Highway Development: ఇది కదా మనకు కావలసింది... ఇక ఆ సమస్యలకు చెక్! ఈ రూట్లో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ! Vishakapatnam: విశాఖ తీరంలో రష్యా యుద్ధ నౌకలు... ఎందుకొచ్చాయో తెలుసా? Ration Card: రేషన్ కార్డులో సభ్యుల చేర్పులు, మార్పులు ఇక చిటికెలో... ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు! AP Government: గర్భిణీలకు ఏపీ సర్కార్ భరోసా... రాష్ట్రవ్యాప్తంగా 35 కొత్త బర్త్ వెయిటింగ్ హోమ్స్!

Chandrababu: మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి! 10 ఏళ్ల పాటు..

Chandrababu: అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నేత అయిన హనుమంతరాయ చౌదరి మరణం జిల్లాలో పార్టీకి లోటు అని వ్యాఖ్యానించారు.

Published : 2026-03-21 12:43:00
  • హనుమంతరాయ చౌదరి మరణం టీడీపీకి లోటు అని వ్యాఖ్య..
     
  • వార్డు సభ్యుడిగా ప్రజాసేవను ప్రారంభించి..

Anantapuram Chandrababu: అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నేత అయిన హనుమంతరాయ చౌదరి మరణం జిల్లాలో పార్టీకి లోటు అని వ్యాఖ్యానించారు. ఆయన మృతి కళ్యాణదుర్గం నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అన్నారు. వార్డు సభ్యుడిగా ప్రజాసేవను ప్రారంభించి, సర్పంచ్‌గా, మార్క్ ఫెడ్ చైర్మన్‌గా, 10 ఏళ్ల పాటు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపారని కొనియాడారు. పార్టీ బలోపేతానికి హనుమంతరాయ చౌదరి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.      

Spotlight

Read More →